మనం చేసిన మంచి పనులను మరుక్షణంలోనే మరిచి పోవాలి

P Madhav Kumar

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏 


🌹 *మహనీయుల మాట* 🌹


మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి . చెట్టుకి ఇవ్వడమే తెలుసు మంచి మనుషులు కూడా అంతే ఇతరులకి సాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమి ఆశించరు .


🌷 *నేటి మంచి మాట* 🌷


      మనం చేసిన మంచి పనులను మరుక్షణంలోనే మరిచి పోవాలి కానీ మనకు మంచి చేసిన వారిని మాత్రం మనం జీవించి ఉన్నంత వరకు గుర్తుంచుకుకోవాలి.


🌞🌞🌞🌞🌞🌞

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat