ఎంతటి కష్టాన్నైనా సునాయాసంగా జయిస్తుంది.

P Madhav Kumar

 🦚 *జ్ఞానోదయం*🦚


🌻 *మహానీయుని మాట*🌻

        -------------------------


"బలహీనమైన మొక్క

బలమైన బండరాయిని సైతం చీల్చి 

*పెనువృక్షంగా వృక్షంగా మారుతుంది.*

అలాగే గెలవాలి,ఎదగాలి అనే లక్ష్యం 

*ఎంతటి కష్టాన్నైనా సునాయాసంగా జయిస్తుంది."_*


        --------------------------

🌹 *నేటి మంచిమాట*🌹

        ---------------------------


*"జీవితం చాలా కష్టమైన పరీక్ష.*

ఆ పరీక్షలో ఏ ఇద్దరి 

ప్రశ్నా పత్రాలు 

*ఒకేలా వుండవనే విషయం గ్రహిస్తే విజయం తధ్యం."_*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻



🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat