మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది

P Madhav Kumar

 🦚 *జ్ఞానోదయం*🦚

          

    ------------------------

🌻 *మహనీయుని మాట*🌻

    ------------------------


"మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది 

*మన ఆలోచన.*

ఇది మన జీవితంలో

*ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు."*

      

 --------------------------


🌹 *నేటి మంచిమాట* 🌹

      ---------------------------


"ఎదురు తిరిగి గొడవ పడడానికి

*తెలివితేటలతో పని లేదు.*

కానీ పరిస్థితిని అర్థం చేసుకుని 

*గొడవ వద్దని తెలుసుకోడానికి తెలివితేటలు చాలా అవసరం."*


🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻


🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat