-------------------
🌸 *మహానీయుని మాట*🌸
-------------------------
_"జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డరోజులను దాటుకుని రావాల్సిందే._
_కావాల్సింది_ _ఓపిక,ధైర్యం,కృషి,పట్టుదల."_
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
_"జీవితం ఆనందంగా గడపాలంటే రెండు సూత్రాలు పాటించాలి._
_క్షమించలేని వారిని మర్చిపోవాలి._
_మరచిపోలేని వాళ్ళని క్షమించేయాలి._
_అపుడే మనము ప్రశాంతంగా ఉంటాము."_
🌻🌻🌻🌻🌻🌻🌻🌻