ఉగాది అంటే మనందరికి తప్పకుండా గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి! ఈ పచ్చడిని చేసే ఓ సలువైన విధానాన్ని మీ కోసం క్రింద ఇస్తున్నాము.
ఉగాది పచ్చడి చేసే విధానం :
1 కప్పు సన్నగా తరిగిCauses of mental agility in children !!న మామిడికాయ ముక్కలు
1 స్పూను వేప పువ్వు
1 కప్పు తురిమిన బెల్లం
3 -4 స్పూనులు చింతపండు గుజ్జు
కొంచెం కారం, ఉప్పు
రుచి కోసం తరిగిన కొబ్బరిముక్కలు, అరటిపండు ముక్కలు, చెరుకు ముక్కలు
పైన చెప్పిన పదార్ధలన్ని కొంచెం నీటితో పచ్చడి లాగ కలుపుకుంటే మీ ఉగాది పచ్చడి తయారూ…!!