🔱 శబరిమల వనయాత్ర - 43 ⚜️ కడుత్త స్వామి ఆరాధన ⚜️

P Madhav Kumar


⚜️ కడుత్త స్వామి ఆరాధన ⚜️


'వెళ్ళంకుడి నడుత్తుక' అనునది కడుత్త స్వామికి చేయు ఆరాధన యొక్క పేరని చెప్పుదురు. అటుకులు , బొరుగులు , చక్కెర , పండ్లు , నారికేళము , గంజాయి ఆకు మొదలగునవి అచ్చటి నైవేద్య వస్తువులు. దక్షిణ డబ్బులతోనే పై చెప్పబడిన పదార్థములను

కొని నివేదించి పూజలు జరుపవచ్చును. ఈ విధముగా చేయబడు ఆరాధనలచే కడుత్త

స్వామి తృప్తి చెంది , వనభూతోపద్రవములనుండి , శరీరము బాధించు చున్న భూతప్రేత

పిశాచోపద్రవముల నుండియూ మనలను రక్షించెదరు. కడుత్త స్వామిని

ఉపాసనామూర్తిగా గణించి , భజించి , సేవించెడి వారు కూడా కలరు.


🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌺🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat