*పార్వతిదేవి పేర్లు.*

P Madhav Kumar


అంబ, అంబిక, అగజ, అగజాత, అచలజ, అచలాత్మజ, అద్రిజ, అద్రిభువు, అనంత,

అన్నపూర్ణ, 


అపరాజిత, అపర్ణ, ఆద్య, ఆనందభైరవి, ఆర్య, ఆర్యాణి, ఇ(డ)(ళ), ఈశ, ఈశాని, ఈశి,


 ఈశ్వర, ఈశ్వరి, ఉమ, ఋద్ది, ఐశి, కన్యాకుమారి, కపాలిని, కరాళిక, కర్వరి, కల్యాణి,


 కాత్యాయణి, కాలంజరి, కాలక, కాలిక, కాళికాదేవి, కాళి, కిరాతి, కుమారసువు, కౌశికి, క్షేమ,


 ఖచరి, గాంధర్వి, గిరిజ, గుహజనని, గౌరి, చండ, చండాలిక, చండి, చండిక, చర్చ, 


చర్మముండ, చాండాలిక, చాముండ, ఛాయ, జగజ్జనని, జయంతి, తామసి, త్రిపురసుందరి, దుద్దుర,

 దశభుజ,


 దాక్షాయణి, దాక్షి, దుర్గ, దుర్గి, దేవేశి, ధిషణ, నంద, నందయంతి, నగజ,

 నగజాత, 


నగనందిని, నారాయణి, నికుంభిల, నీలలోహిత, నీహారక్షమాభృత్కుమారి, పరమేశ్వరి, పరుల, పాటల, 

పాటలావతి, పాత్రి, 


పార్షతి, పింగ, పుత్రి, పురల, పురుహూతి, ప్రభ, బదరీవాస, బర్హిధ్వజ, 

బహుభుజ, బాభ్రవి, 


బృహద్భట్టారిక, బ్రహ్మచారిణి, బ్రహ్మవిద్య, భంజ, భగవతి, భద్రకాలి, భవాని, భవ్య,

 భార్గవి, భాలచంద్ర,


 భీమ, భూతమాత, భైరవి, భ్రామరి, మంగళ, మదోత్కట, మనస్తోక, మనస్వినీ,

 మలయవాసిని, మహాదేవి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat