కండరముల క్షీణత - ఆయుర్వేద చికిత్స
కొన్ని వ్యాధులు బాగా ముదిరినప్పుడు , ముదిరి తగ్గినపుడూ కండరములు క్షీణించి , శరీరం ఎండిపోవడం జరుగుతుంది. దీని వల్ల ఎక్కువగా నీరసమూ,మూత్రం స్వాధీనం తప్పుట, శరీరం తూలిపోవుట,జరుగుతుంది.అలాంటప్పుడు ఈ కింది చికిత్సలు బాగా ఉపకరిస్తాయి.
- 1. చ్యవనప్రాశ, మకరధ్వజము, అశ్వగంధ లేహ్యము, వసంత కుసుమాకరము బాగా పని చేస్తాయి.
- 2. ఒక కప్పు నీటిలో 3 స్పూన్ ల తేనె ను,ఒక నిమ్మ కాయ రసమును కలుపుకొని ప్రతి రోజూ తాగుతుండాలి.కొంత కాలానికి వ్యాధి తగ్గగలదు.
- 3. రత్న పురుష ఆకులు, అల్లపు రసము,ఎండు ద్రాక్షలను వాడుతూ ఉండాలి.