తెలుగు అంకగణితము | | Telugu Ankaganitham | Telugu arithmetic

P Madhav Kumar
0 minute read


ద్రవ్యమానము!

25పైసలు »1పావలా
50పైసలు »1అర్ధ రూపాయి
100పైసలు »1రూపాయి
1000పైసలు »10రూపాయలు
పాతకాలం నాటి ద్రవ్యమానము
2 దమ్మిడీలు »1 యాగాణి
3 దమ్మిడీలు »1 కాణి
2 కాణిలు »1 అర్ధణా
2 అర్ధణాలు »1అణా
1 అణాకి »6 నయా పైసలు

ద్రవ్య మానము, వాటి గణన !

10 ఒకట్లు »పది
10 పదులు »వంద
100 పదులు »వెయ్యి
100 వందలు »పదివేలు
100 వేలు »ఒక లక్ష
10 లక్షలు »ఒక మిలియన్
100 లక్షలు »ఒక కోటి
100 కోట్లు »ఒక బిలియన్
100 మిలియన్స్ »ఒక ట్రిలియన్

మెట్రిక్ మానం

10 ఒకట్లు »పది
10 పదులు »వంద
100 పదులు »వెయ్యి
100 వందలు »పదివేలు
100 వేలు »ఒక లక్ష
10 లక్షలు »ఒక మిలియన్
100 లక్షలు »ఒక కోటి
100 కోట్లు ఒక బిలియన్
100 మిలియన్స్ ఒక ట్రిలియన్

దూరమానము

10 మిల్లీ మీటర్లు »1 సెంటీ మీటరు
10 సెంటీ మీటర్లు »1డెసీ మీటరు
10 డెసీ మీటర్లు »1మీటరు
10మీటర్లు »1డెకా మీటరు
10డెకా మీటర్లు »1హెక్టా మీటరు
10హెక్టా మీటర్లు »1కిలో మీటరు






#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat