🔱 శబరిమల వనయాత్ర - 85 ⚜️ అయ్యప్పస్వామి వారి స్తుతి మంత్రం ⚜️

P Madhav Kumar

⚜️ అయ్యప్పస్వామి వారి స్తుతి మంత్రం ⚜️


నమస్తే భూతేశాయ త్రైలోక్యనాథాయతే |


నమస్తే సర్వజ్ఞాన పీయూషకరాయతే |


నమస్తే సర్వకర్మ సాక్షిణే మహేశాయ |


నమస్తే భక్త దుఃఖహారిణే నమో నమః |


నమస్తే పాండ్యభూమి నాయక దాసాయతే |


నమస్తే గిరిరాజకన్యకా పుత్రాయతే |


నమస్తే పీయూష్ఫాకన్యకా సుతాయతే |


నమస్తే గంగాదేవీ లాలిత పదాయతే |


నమస్తే పరాయతే నమస్తే దివ్యాయతే |


నమస్తే శుద్ధాయతే నమస్తే రమ్యాయతే |


నమస్తే కామక్రోధలోభ నాశనాయతే |


నమస్తే విశ్వానందకందాయ నమోనమః |


నమస్తే సిద్ధకర ! నమస్తే విశ్వంభర |


నమస్తే వేదవేద్య ! నమస్తే యోగాత్మక |


నమస్తే వేదమంత్రకీర్తిత ! నమోనమః |


నమస్తే మహావీర ! నమస్తే మహాశూర |


నమస్తే మహాధీర ! నమస్తే నమోనమః |


🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️

- శబరిమల వనయాత్ర సమాప్తం -

➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️


⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🪷🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat