*గరుడ పురాణము* 🌺 *ఎనిమిదవ అధ్యయనం- రెండవ భాగం*

P Madhav Kumar

 

*సాధకుడు వాసుదేవ భగవానునికి ద్వాదశాక్షర మంత్రాన్ని ఎలా జపించాలి* 🌺

*పూజా క్రమ విధానం:*

🌺అనంతరం ఈ క్రింది బీజాక్షర సహిత మంత్రాలతో ఇంద్రాది దిక్పాలకులకు నమస్కారం చేయాలి. ప్రతి మంత్రానికి ముందు 'ఓం' కారాన్ని ఉచ్ఛరించాలి.

*లం ఇంద్రాయ సురాధిపతయే నమః
*రం అగ్నయే తేజోధి పతయే నమః
*యమాయ ధర్మాధి పతయే నమః
*క్షం నైరృతాయ రక్షో ధిపతయే నమః
*వం వరుణాయ జలాధిపతయే నమః
*యోం వాయవే ప్రాణాధిపతయే నమః
*ధాం ధనదాయ ధనాధిపతయే నమః
*హాం ఈశానాయ విద్యాధిపతయే నమః

🌺తరువాత దిక్పాలుర క్రమంలోనే వారి ఆయుధాలను కూడా ఈ క్రింది పద్ధతిలో జపించాలి.

*ఓం వజ్రాయనమః
*ఓం శక్యై నమః
*ఓం దండాయా నమః
*ఓం ఖడ్గాయ నమః
*ఓం పాశాయ నమః
*ఓం ధ్వజాయ నమః
*ఓం గదాయై నమః
*ఓం త్రిశూలాయ నమః

🌺పిమ్మట అనంతునికీ, బ్రహ్మ దేవునికీ ఈ మంత్రాలతో ప్రణామం చేయాలి.

*ఓం అనంతాయ పాతాలాధిపతయే నమః
*ఓం ఖం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః

🌺అనంతరం సాధకుడు వాసుదేవ భగవానునికి నమస్కరించడానికి ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రయోగించాలి. దానితో బాటే పన్నెండక్షరాలు బీజయుక్త శబ్దాలనూ, దశాక్షర మంత్రంలోని పదక్షరాలు విజయుక్త శబ్దాలనూ జపించాలి. ఇలా

*ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
*ఓం ఓం నమః | ఓం నం నమః | ఓం మోం నమః
*ఓం ఓం భం నమః | ఓం గం నమః | ఓం వం నమః
*ఓం తేం నమః | ఓం వం నమః | ఓం సుం నమః
*ఓం నమః | ఓం వాం నమః | ఓం యం నమః
*ఓం ఓం నమః | ఓం నం నమః | ఓం మోం నమః
*ఓం నాం నమః | ఓం రాం నమః | ఓం యం నమః
*ఓం నమః | ఓం యం నమః

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat