స్త్రీలు "ఓం"కారాన్ని జపించరాదనే నియమం ఎందుకు పెట్టారు???

P Madhav Kumar


అవును.. మన పూర్వులు స్త్రీలను ఉన్నతంగా శక్తి స్వరూపాలుగా చూసారు..వారి ఉన్నతికి వారి ఆరోగ్యం చెడకుండా కొన్ని నియమాలు పెట్టారు..వాటిలో ఓంకారం ఎక్కువసేపు పలకవద్దనే నియమం ఒకటి... 


ఓం కారాన్ని బిగ్గరగా జపించేటప్పుడు దీర్ఘమైన, క్రమమైన, నెమ్మదైన విధానంలో శ్వాసను బయటికి విడువవలసి ఉంటుంది.'ఓం' కారంలో ఇలాంటి శబ్ధతరంగాలు ఉత్పన్నమౌతున్న మధ్య భాగంలో గర్భాశయం ఉండటం కారణంగా ఈ శబ్ధతరంగాలు గర్భాశయాన్ని విరుద్దంగా ప్రభావితం చేయడం, మూతపడిపోవడం వంటివి జరిగే ప్రమాదం ఉంటుంది.'ఓం' కారాన్ని చాలాసేపు ఉచ్చరిస్తే ఇబ్బందులకు దారి తీసిస్తుంది. అది మాత్రమే కాక స్త్రీ అలా చాలా సేపు శ్వాసను క్రమబద్దీకరించుకుంటూ ‘ఓం’ కారాన్ని జపించే విధంగా ఆమె స్వర యంత్రాంగం అనుకూలంగా ఉండదు. కావున స్త్రీలు ‘ఓం’కారాన్ని జపించరాదనే నియమం పెట్టారు.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat