అయ్యప్ప సర్వస్వం - 28

P Madhav Kumar


*శ్రీ గురుస్తుతి*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*శ్రీ కాంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీజయేంద్రసరస్వతి స్వాముల వారిచే అనుగ్రహించబడిన గురుస్తోత్రము.*


అపారకరుణాసిధుం జ్ఞానధమ్ శాంతరూపిణమ్ | 

చంద్రశేఖర గురుమ్ ప్రణమామ ముదాన్వహమ్ ॥ 


గురువారసభాద్వారశాస్త్రసంరక్షణం కృతమ్ । అనూరాధ సభాద్వారా వేద సంరక్షణమ్ కృతమ్ ॥ 


మార్గశీర్షే మాసవరే స్తోత్రపాఠ ప్రచారణమ్ | వేదభాష్యప్రచారార్థం రత్నోత్సవనిధిః కృతః || 


కర్మకాండ ప్రచారార్థం వేదధర్మసభాకృతా | వేదాంతార్థ ప్రచారార్థమ్ విద్యారణ్యనిధిః కృతః ॥ 


శిలాలోక ప్రచారార్థమ్ ఉడ్డంకితనిధిః కృతః |గోబ్రాహ్మణ హితార్థాయ వేదరక్షణగోనిధిః ||


గోశాల పాఠశాల ఛ గురుభిస్తత్ర నిర్మితే | బాలికానామ్ వివాహార్థమ్ కన్యాదాన నిధిః కృతః || 


దేవార్చకనామ్ సాహ్యార్థమ్ కంచిముదూర్ నిధిః కృతః | 

బాల వృద్ధాతురాణామ్ ఛ వ్యవస్థా పరిపాలనే ॥ 


అనాథప్రేత సంస్కారాత్ అశ్వమేధ ఫలం లభేత్ | ఇతి వాక్యానుసారేణ వ్యవస్థా తత్ర కల్పితా ॥ 


యత్ర శ్రీభగవత్ పాదైహిః క్షేత్రపర్యనం కృతమ్ | తత్ర తేషామ్ శిలామూర్తిమ్ ప్రతిష్టాప్య శుభం కృతమ్ ॥ 


భక్తవాంచాలి సిధ్యర్థమ్ నామతారక లేఖనమ్ | రాజతంచ రథమ్ కృత్వా కామాక్ష్యాః పరివాహణం ॥


కామాక్ష్యంబా విమానస్య స్వర్ణపత్రైః సమావృతిః । మూలస్యోత్సవ కామాక్ష్యాః స్వర్ణవర్మపరిష్కృతిః ॥ 


లలితానామసహస్ర స్వర్ణమాలావిరాజతే | శ్రీ దేవ్యాః పర్వకాలేషు స్వర్ణరథ చాలనమ్ ॥ 


చిదంబర నటేశస్య సు వైడూర్య కిరీటకమ్ | 

కరే భయప్రదే పాదే కుంచితే రత్నభూషణమ్ ॥ 


ముష్టితండులదానేన దరిద్రాణామ్ చ భోజనమ్ | 

రుగ్గాలయే భగవతః ప్రసాద వినియోజనమ్ ॥ 


లోకక్షేమ హితార్థాయ గురుభిః బహు తత్కృతమ్ | 

స్మరణ్ తద్వందనం కుర్వన్ జన్మసాఫల్య మాప్నుయాత్ II


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat