అలపలు గురియగ నాడేనదే
అలకల కులుకుల నలమేల మంగ
అలపలు గురియగ నాడేనదే
అలకల కులుకుల నలమేల మంగ
1. అరవిరి సొబసల నతివలు మెచ్చగ
అరతెర మరుగున నాడేనదే
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హారగర గింపుచు నలమేలు మంగ
అలపలు గురియగ నాడేనదే
అలకల కులుకుల నలమేల మంగ
2. మట్టపు మలపుల మట్టెల కంపుల
తట్టెడి నడవుల దాటునదే
పెట్టిన వజ్రపు పెండెర దళకుల
అట్టిటు చిమ్ముచు నలమేలు మంగ
అలపలు గురియగ నాడేనదే
అలకల కులుకుల నలమేల మంగ
3. చిందుల పాటల సిరిపాల యాటల
అందెల మ్రోతల నాడునదే
కందువ తిరు వేంకట పలి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలు మంగ
అలపలు గురియగ నాడేనదే
అలకల కులుకుల నలమేల మంగ