Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

హే మురళీ శ్రీధరా లిరిక్స్ – కృష్ణుడి భజన పాట

హే మురళీ శ్రీధరా రాధేకృష్ణా రాధేశ్యామ్
కేశవ మాధవ యాదవ నందన రాధేకృష్ణా రాధేశ్యామ్

1. గోపిలోలా రాధేశ్యామ్ – గోపాల బాలా రాధేశ్యామ్
కేశవ మాధవ యాదవ నందన రాధేకృష్ణా రాధేశ్యామ్

2. నంద నందన రాధేశ్యామ్ – నవనీత చోరా రాధేశ్యామ్
కేశవ మాధవ యాదవ నందన రాధేకృష్ణా రాధేశ్యామ్

3. భక్త వత్సల రాధేశ్యామ్ – బాగవత ప్రియ రాధేశ్యామ్
కేశవ మాధవ యాదవ నందన రాధేకృష్ణా రాధేశ్యామ్

4. రాధా, రాధా రాధాకృష్ణా రారా – రాధా కృష్ణా రారా
కృష్ణ తనయా రారా
గోపిలోలా రారా – గోపాల బాలా రారా
నంద నందన రారా – నవనీత చోరా రారా

📢 Follow