అయోధ్య నగరమందరిది శ్రీరాముడు అందరి వాడేలే
ఎందుకు కేక ఈసూన సూయలు అందరి సుఖమే నీ సుఖము

1. మంధర చెప్పిన మాటలు విని అసూయ చెందితివి నీవేకదా
దశరధ రాజుని ఆడవికి పంపుట న్యాయమటే వరములు కోరి
అయోధ్య నగరమందరిది శ్రీరాముడు అందరి వాడేలే
ఎందుకు కేక ఈసూన సూయలు అందరి సుఖమే నీ సుఖము
2. వనవాసంబులు చేయుట నీకు సంతోషము కలుస నటే
త్రిబువనములలో దేవుడు ఒక్కడని మునులందరు పొగదురుగా