Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

జపం, దేవతాపూజ సాయంకాలం చేయవచ్చా?*


 *జ :* మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మరి దేవతా పీఠాన్ని స్పర్శించరాదు. సాయంకాలం స్నానం చేసి జపం చేసుకోవచ్చు. పీఠానికి సమీపంలో దీపం వెలిగించి, ఏ ఫలమో, క్షిరమో నివేదించి నీరాజనమివ్వాలి.

 *'సాయంకాలే నీరాజనం కుర్యాత్'-* 


అని శాస్త్ర వచనం.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

📢 Follow