Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Deva Devi Lyrics || దేవ దేవి శ్రీగౌరి – అమ్మ వారి భజన పాట

దేవ దేవి శ్రీగౌరి దేవి ఆదిశక్తి అలించవమ్మా త్రిభువన
జననీ దుర్గా భవానీ, మాతంగ కన్యా మనసా స్మరామి

1. మంగళ రూపిణి మా కన్న తల్లి
పాలింప వేమమ్మూ ఓ కల్పవల్లి

దేవ దేవి శ్రీగౌరి దేవి ఆదిశక్తి అలించవమ్మా త్రిభువన
జననీ దుర్గా భవానీ, మాతంగ కన్యా మనసా స్మరామి

2. నీ శుభనామము స్మరియింతుము గా
శుభముల నీయవే మాతా భవానీ

దేవ దేవి శ్రీగౌరి దేవి ఆదిశక్తి అలించవమ్మా త్రిభువన
జననీ దుర్గా భవానీ, మాతంగ కన్యా మనసా స్మరామి

3. పరమ దయాకరీ పార్వతి మాత
పావని జనని దుర్గాభవానీ

దేవ దేవి శ్రీగౌరి దేవి ఆదిశక్తి అలించవమ్మా త్రిభువన
జననీ దుర్గా భవానీ, మాతంగ కన్యా మనసా స్మరామి

4. కొలుతుము నిన్నే మదిలో నిలిపి
కాపాడుగదే కారుణ్య వెళ్ళి

దేవ దేవి శ్రీగౌరి దేవి ఆదిశక్తి అలించవమ్మా త్రిభువన
జననీ దుర్గా భవానీ, మాతంగ కన్యా మనసా స్మరామి

5. ఈ జగమంతా నీలయ మేగా
సృష్టికి మూలం నీవే గదమ్మా

దేవ దేవి శ్రీగౌరి దేవి ఆదిశక్తి అలించవమ్మా త్రిభువన
జననీ దుర్గా భవానీ, మాతంగ కన్యా మనసా స్మరామి

దేవదేవి జగన్మాత జై భవాని శంకరి
పాహి పాహి జగన్నాత జై భవాని శంకరి
దేవ దేవి పాహిమాం జగన్మాత పాహిమాం
జగన్మాత పాహిరియం జై భవానీ రక్షమాం

📢 Follow