Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Ninne Nammithi Lyrics || నిన్నే నమ్మితి లిరిక్స్ – అమ్మ వారి భజన పాట

నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

1. పన్నగ వేణి పద్మజ రాణి
పాలింపుము ఓ పరమ పావని

నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

2. ఓంకార రూపిణి ఓ బ్రహ్మరాణి
దీనులను బ్రోవవే దివ్య స్వరూపిణి

నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

3. వీణాపాణి విపంఛ రాణి
పరుగున రావే పరమ పావని

నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

📢 Follow