జయ జయ వాణి – వీణాపాణి
జయ జయ వాణి – వీణాపాణి
జయజయ వాణి – వీణాపాణి
కరుణించి మమ్మేలు – కళ్యాణి వాణి
జయ జయ వాణి – వీణాపాణి
జయ జయ వాణి – వీణాపాణి
జయజయ వాణి – వీణాపాణి
కరుణించి మమ్మేలు – కళ్యాణి వాణి
1. దయగల వాణి – దయ చూపు వాణి
దయగల వాణి – దయ చూపు వాణి
దైవము నీవే – దయ చూపు వాణి
జయ జయ వాణి – వీణాపాణి
జయ జయ వాణి – వీణాపాణి
జయజయ వాణి – వీణాపాణి
కరుణించి మమ్మేలు – కళ్యాణి వాణి
2. చల్లని తల్లి – మా కల్పవలి
చల్లని తల్లి – మా కల్పవలి
మల్లియ వల్లి – మాపాల వేల్లి
జయ జయ వాణి – వీణాపాణి
జయ జయ వాణి – వీణాపాణి
జయజయ వాణి – వీణాపాణి
కరుణించి మమ్మేలు – కళ్యాణి వాణి