Om Namah Lyrics || ఓం నమః శివాయనే లిరిక్స్ – శివాయ భజన పాట
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Om Namah Lyrics || ఓం నమః శివాయనే లిరిక్స్ – శివాయ భజన పాట


ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా

ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా

1. శ్రీ శైలములో వెలసితివా
హరహర శంభో మహాదేవా
ఇలలో వేరే దైవము లేడని
ఇలలో వేరే దైవము లేడని
నమ్మితిమి మము మరువకురా

ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా

2. కంఠము నందు గరళము నింపి
జగములనేలే జగదీశా
పూజలు చేసే సమయ మిదేనని
పూజలు చేసే సమయ మిదేనని
పిలసితిమి మామొర వినరా

ఓం నమః శివాయనే పలుకుమురా
శివ నామమే మదిలో మరువకురా



📢 Follow