Radhe, Radhe Lyrics || రాధే, రాధే లిరిక్స్ – కృష్ణుడి భజన పాట
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Radhe, Radhe Lyrics || రాధే, రాధే లిరిక్స్ – కృష్ణుడి భజన పాట


రాధే, రాధే, రాధే, రాధే గోవిందా
బృందావన చంద్రా గోవిందా హరి గోవిందా
అనాధ రక్ష దీన బాంధవా రాధే గోవిందా
అనాధ రక్ష దీన బాంధవా రాధే గోవిందా

1. పండరినాధా పాండు రంగా రాధే గోవిందా
బృందావన చంద్రా గోవిందా హరి గోవిందా
అనాధ రక్షక దీన బాంధవా రాధే గోవిందా

2. పుండరీ కాంక్ష పురాణ పురుష రాధే గోవిందా
బృందావన చంద్రా గోవిందా హరి గోవిందా
అనాధ రక్షక దీన బాంధవా రాధే గోవిందా

3. తెల్లటి నా మము దిద్దిన వాడా రాధే గోవిందా
బృందావన చంద్రా గోవిందా హరి గోవిందా
అనాధ రక్షక దిన బాంధవా రాధే గోవిందా

4. చేతన వేణువు చెంతన ధేనువు రాధే గోవిందా
బృందావన చంద్రా గోవిందా హరి గోవిందా
అనాధ రక్షక దీన బాంధవా రాదే గోవిందా

5. ఏడు కొండల వేంకటరమణా రాదే గోవిందా
బృందావన చంద్రా గోవిందా హరి గోవిందా
అనాధ రక్షక దీన బాంధవా రాధే గోవిందా
అనాధ రక్షక దీన బాంధవా రాధే గోవిందా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow