శిగలో చంద్రుడు – మెడలో నాగులు
ధవళాచల నిలయుడు – శివుడు దేవుడూ
ఆ… ఆ… ఆ…
శిగలో చంద్రుడు – మెడలో నాగులు
ధవళాచల నిలయుడు – శివుడు దేవుడూ
1. వారణాశి పురము నందు కొలువు తీరి
కొరి కొలచు వారికెల్ల కొరత తీర్చి
జనులను ఏలగా జగదొద్ధారడై
వెలసెను విశ్వనాధా దేవడీశ్వరుడు
శిగలో చంద్రుడు – మెడలో నాగులు
ధవళాచల నిలయుడు – శివుడు దేవుడూ
2. భావము మందు భోని సదా వీడరేమి
రాపు భీతి బాధలింక నమ్మితీని
పరిపరి విధముల ప్రార్థన చేసెడి
వరదుడు సత్యదాసు వాక్య మిదేలే
శిగలో చంద్రుడు – మెడలో నాగులు
ధవళాచల నిలయుడు – శివుడు దేవుడూ
3. మనసు నిలిపి భజన చేయు భక్తులంతా
బడచినారు యుక్తి త్రుళ్ళి బోని చింతా
శంభుని నామమే జీవధారమై
సదయా చేయరాద కొదవరాదయా
ఆ… ఆ… ఆ…
శిగలో చంద్రుడు – మెడలో నాగులు
ధవళాచల నిలయుడు – శివుడు దేవుడూ