Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Sri Rama Lyrics || శ్రీ రామ లిరిక్స్ – రాముడి భజన పాట

 

శ్రీ రామ జయరామ జయజయ రామ
ఓ రామ ఓరామ ఓంకారరామ

1. పెనుమాక పురమందు వెలసేవయ్యా
నీ భక్తులను కాపాడ రావేమయ్యా
వున్నామయ్యా నిన్ను నమ్మేమయ్యా
ఈ దరహసరాలను బ్రోవుమయ్యా

శ్రీ రామ జయరామ జయజయ రామ
ఓ రామ ఓరామ ఓంకారరామ

2. నీ భజన చేసే భక్తులము మేము
నీ చెంత చేరేము రావేల స్వామి
నీ దర్శనముక్తి నిలచేయు స్వామి
కష్టాలలోనైన కనిపించవా

శ్రీ రామ జయరామ జయజయ రామ
ఓ రామ ఓరామ ఓంకారరామ

📢 Follow