Sri Sailam Lyrics |శ్రీశైలం శివమయం లిరిక్స్ – శివాయ భజన పాట
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

Sri Sailam Lyrics |శ్రీశైలం శివమయం లిరిక్స్ – శివాయ భజన పాట

P Madhav Kumar


శ్రీశైలం శివమయం ముల్లిఖార్జున స్థావరం
కైలాసమేనీ నివాసం స్వయం భువై వెలసినావిచట

శ్రీశైలం శివమయం ముల్లిఖార్జున స్థావరం
కైలాసమేనీ నివాసం స్వయం భువై వెలసినావిచట

1. ఆరమ శివుడే దివిని వదలి
ధరణిపై తను కొలువు చేయగా
గిరులు మెండుగా చేసుకొనియె
సురుల తనను సేవింపగ

శ్రీశైలం శివమయం ముల్లిఖార్జున స్థావరం
కైలాసమేనీ నివాసం స్వయం భువై వెలసినావిచట

2. మునులు సాధులు వేదాంతులు
పరమ మోసలు మహా మహులు
తపము చేసి తరించు భాగ్యము
కలుగ జేయు తపోక్షేత్రం

శ్రీశైలం శివమయం ముల్లిఖార్జున స్థావరం
కైలాసమేనీ నివాసం స్వయం భువై వెలసినావిచట

3. పాహి పాహి శంకర శివశంకర
పాహి పాహి ఈశ్వరా మహేశ్వరా
శశిధర శివశంకరా
త్రిజగాన్ని నివాస మహేశ్వరా

శ్రీశైలం శివమయం ముల్లిఖార్జున స్థావరం
కైలాసమేనీ నివాసం స్వయం భువై వెలసినావిచట

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow