చల్లండి బంతిపూలు దుర్గమ్మపైన చల్లండి సన్నజాజులు - భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

చల్లండి బంతిపూలు దుర్గమ్మపైన చల్లండి సన్నజాజులు - భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

చల్లండి బంతిపూలు దుర్గమ్మపైన చల్లండి సన్నజాజులు

1. కంచి కామాక్షిపైన చల్లండి బంతిపూలు,
మధురా మీనాక్షిపైనచల్లండి బంతిపూలు
కలకత్తా కాళిపైన - చల్లండి బంతిపూలు,
భవాని మాతపైన-చల్లండి బంతిపూలు,

2. శ్యామలాంబ తల్లిపైన చల్లండి బంతిపూలు,
పెద్దింట్లమ్మ తల్లిపైన చల్లండి బంతిపూలు
మావుళ్ళమ్మ తల్లిపైన చల్లండి బంతిపూలు
కొండాలమ్మ తల్లిపైన- చల్లండి బంతిపూలు,


3. కన్నతల్లిపైన-చల్లండి బంతిపూలు,
కన్నతండ్రిపైన-చల్లండి బంతిపూలు
విద్యనేర్పుగురువుపైన చల్లండి బంతిపూలు,
మన గురుస్వామిపైన చల్లండి బంతిపూలు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow