స్వాముల్లార మీరు రండి l అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 ప॥ స్వాముల్లార మీరు రండి భక్తుల్లార అందరు రండి


1 కొండగట్టు క్షేత్రమునకు పాదయాత్ర 

అంజన్న దర్శనంకు పాదయాత్ర

||స్వాము||

2 వేములవాడ క్షేత్రమునకు పాదయాత్ర 

రాజన్న దర్శనంకు పాదయాత్ర

||స్వాము||

3 కోరుట్ల క్షేత్రమునకు పాదయాత్ర 

ధర్మశాస్త్ర దర్శనంకు పాదయాత్ర

||స్వాము||

శబరిమల క్షేత్రమునకు పాదయాత్ర 

అయ్యప్ప దర్శనంకు పాదయాత్ర

||స్వాము||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!