Sri Subrahmanya Mangala Ashtakam – శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం

P Madhav Kumar

 శివయోస్తనుజాయాస్తు శ్రితమందారశాఖినే |

శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్ || ౧ ||

భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే |
రాజరాజాదివంద్యాయ రణధీరాయ మంగళమ్ || ౨ ||

శూరపద్మాదిదైతేయతమిస్రకులభానవే |
తారకాసురకాలాయ బాలకాయాస్తు మంగళమ్ || ౩ ||

వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే |
ఉల్లసన్మణికోటీరభాసురాయాస్తు మంగళమ్ || ౪ ||

కందర్పకోటిలావణ్యనిధయే కామదాయినే |
కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మంగళమ్ || ౫ ||

ముక్తాహారలసత్కంఠరాజయే ముక్తిదాయినే |
దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మంగళమ్ || ౬ ||

కనకాంబరసంశోభికటయే కలిహారిణే |
కమలాపతివంద్యాయ కార్తికేయాయ మంగళమ్ || ౭ ||

శరకాననజాతాయ శూరాయ శుభదాయినే |
శీతభానుసమాస్యాయ శరణ్యాయాస్తు మంగళమ్ || ౮ ||

మంగళాష్టకమేతద్యే మహాసేనస్య మానవాః |
పఠంతీ ప్రత్యహం భక్త్యా ప్రాప్నుయుస్తే పరాం శ్రియమ్ || ౯ ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకమ్ |


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat