ఓం దేవదేవోత్తమ, దేవతాసార్వభౌమ, అఖిలాండకోటిబ్రహ్మాండనాయక, భగవతే మహాపురుషాయ, ఈశాత్మజాయ, గౌరీపుత్రాయ, అనేకకోటితేజోమయరూపాయ, సుబ్రహ్మణ్యాయ, అగ్నివాయుగంగాధరాయ, శరవణభవాయ, కార్తికేయాయ, షణ్ముఖాయ, స్కందాయ, షడక్షరస్వరూపాయ, షట్క్షేత్రవాసాయ, షట్కోణమధ్యనిలయాయ, షడాధారాయ, గురుగుహాయ, కుమారాయ, గురుపరాయ, స్వామినాథాయ, శివగురునాథాయ, మయూరవాహనాయ, శక్తిహస్తాయ, కుక్కుటధ్వజాయ, ద్వాదశభుజాయ, అభయవరదపంకజహస్తాయ, పరిపూర్ణకృపాకటాక్షలహరిప్రవాహాష్టాదశనేత్రాయ, నారదాగస్త్యవ్యాసాదిమునిగణవందితాయ, సకలదేవసేనాసమూహపరివృతాయ, సర్వలోకశరణ్యాయ, శూరపద్మతారకసింహముఖక్రౌంచాసురాదిదమనాయ, భక్తపరిపాలకాయ, సురరాజవందితాయ, దేవసేనామనోహరాయ, నంబిరాజవంద్యాయ, సుందరవల్లీవాంఛితార్థమనమోహనాయ, యోగాయ, యోగాధిపతయే, శాంతాయ, శాంతరూపిణే, శివాయ, శివనందనాయ, షష్ఠిప్రియాయ, సర్వజ్ఞానహృదయాయ, శక్తిహస్తాయ, కుక్కుటధ్వజాయ, మయూరగమనాయ, మణిగణభూషితాయ, ఘుమఘుమమాలాభూషణాయ, చందనవిభూతికుంకుమతిలక రుద్రాక్షభూషితాయ, భక్తతాపనివారకాయ, భక్తాభీష్టప్రదాయ, భక్తానందకరాయ, భక్తాహ్లాదకరాయ, భక్తయోగక్షేమవహనాయ, భక్తమంగళప్రదాయ, భక్తభక్తిప్రదాయ, భక్తభక్తిమగ్నాయ, భక్తచింతామణే, వల్లీదేవసేనా శివశక్తి గణేశ శాస్తా ఆంజనేయ మహావిష్ణు మహాలక్ష్మీ నవవీరసోదరసమేత అతిశయ అపారకరుణామూర్తయే, తవ కమలమృదులచరణారవిందయోః నమో నమః |
శ్రీశ్రీసుబ్రహ్మణ్యస్వామిన్ విజయీ భవ జయ విజయీ భవ |
ఇతి శ్రీసుబ్రహ్మణ్య శరణాగతి గద్యమ్ ||