Sri Varadaraja Stotram – శ్రీ వరదరాజ స్తోత్రం

 శ్రీమద్వరదరాజేంద్రః శ్రీవత్సాంకః శుభప్రదః |

తుండీరమండలోల్లాసీ తాపత్రయనివారకః || ౧ ||

సత్యవ్రతక్షేత్రవాసీ సత్యసజ్జనపోషకః |
సర్గస్థిత్యుపసంహారకారీ సుగుణవారిధిః || ౨ ||

హరిర్హస్తిగిరీశానో హృతప్రణవదుష్కృతః |
తత్త్వరూపత్వష్టృకృత కాంచీపురవరాశ్రితః || ౩ ||

బ్రహ్మారబ్ధాశ్వమేధాఖ్యమహామఖసుపూజితః |
వేదవేద్యో వేగవతీవేగభీతాత్మభూస్తుతః || ౪ ||

విశ్వసేతుర్వేగవతీసేతుర్విశ్వాధికోఽనఘః |
యథోక్తకారినామాఢ్యో యజ్ఞభృద్యజ్ఞరక్షకః || ౫ ||

బ్రహ్మకుండోత్పన్నదివ్యపుణ్యకోటివిమానగః |
వాణీపత్యర్పితహయవపాసురభిలాధరః || ౬ ||

వరదాభయహస్తాబ్జో వనమాలావిరాజితః |
శంఖచక్రలసత్పాణిశ్శరణాగతరక్షకః || ౭ ||

ఇమం స్తవం తు పాపఘ్నం పురుషార్థప్రదాయకమ్ |
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వసిద్ధిర్భవేద్ధ్రువమ్ || ౮ ||

ఇతి శ్రీనారదపురాణే వరదరాజస్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!