Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

శ్రీశైల శిఖరేశ శివశంకరా జ్యోతిర్లింగేశ జయ శంకరా - శివ భజన పాటల లిరిక్స్

శ్రీశైల శిఖరేశ శివశంకరా జ్యోతిర్లింగేశ జయ శంకరా

మహాపాపనాశ హరహర శంకర సాహి పరమేశ మల్లీశ్వరా... శ్రీమల్లిఖార్జున!


శ్రీ కోటి లింగేశ శివ శంకరా శ్రీ రామార్చిత భవ కండరా 

సీతా సేవిత శ్రీ భ్రమరేశ్వర సాహి పరమేశ మల్లీశ్వరా శ్రీ మల్లిఖార్జునః!


నవ మల్లికాప్రియ శ్రీశైలేశ్వర శ్రీమోక్ష లింగేశ్వర శంకరా 

లోక రక్షక పరా శంకర పశుపతి మల్లేశ ఓ శంకరా శ్రీ మల్లిఖార్జున 


శిఖర దర్శనము శ్రీ మల్లీశ్వర నిజముక్తి ప్రదము గురుశంకర 

నీ లింగ స్వర్శనం భవ శంకర భవపాపహరము మల్లీశ్వరా శ్రీ మల్లిఖార్జున

📢 Follow