Sri Dakshinamurthy Navaratna Mala Stotram – శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రమ్

P Madhav Kumar

 


మూలేవటస్య మునిపుంగవసేవ్యమానం

ముద్రావిశేషముకుళీకృతపాణిపద్మమ్ |
మందస్మితం మధురవేషముదారమాద్యం
తేజస్తదస్తు హృదయే తరుణేందుచూడమ్ || ౧ ||

శాంతం శారదచంద్రకాంతిధవళం చంద్రాభిరామాననం
చంద్రార్కోపమకాంతికుండలధరం చంద్రావదాతాంశుకమ్ |
వీణాం పుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాం కరై-
ర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్ || ౨ ||

కర్పూరగాత్రమరవిందదళాయతాక్షం
కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ |
చంద్రార్ధశేఖరమనంతగుణాభిరామ-
మింద్రాదిసేవ్యపదపంకజమీశమీడే || ౩ ||

ద్యుద్రోరధస్స్వర్ణమయాసనస్థం
ముద్రోల్లసద్బాహుముదారకాయమ్ |
సద్రోహిణీనాథకళావతంసం
భద్రోదధిం కంచన చింతయామః || ౪ ||

ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాంగరాగప్రభం
బాలం మౌంజిధరం ప్రసన్నవదనం న్యగ్రోధమూలేస్థితమ్ |
పింగాక్షం మృగశాబకస్థితికరం సుబ్రహ్మసూత్రాకృతీం
భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికమ్ || ౫ ||

శ్రీకాంత ద్రుహిణోపమన్యు తపన స్కందేంద్ర నంద్యాదయః
ప్రాచీనాగురవోఽపి యస్య కరుణాలేశాద్గతాగౌరవమ్ |
తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం
చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే || ౬ ||

కపర్దినం చంద్రకళావతంసం
త్రిణేత్రమిందు ప్రతిమాక్షితాజ్వలమ్ |
చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర-
పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివమ్ || ౭ ||

వామోరూపరిసంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం
శ్యామాముత్పలధారిణీం శశినిభాం చాలోకయంతం శివమ్ |
ఆశ్లిష్టేన కరేణ పుస్తకమథో కుంభం సుధాపూరితం
ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలం భజే || ౮ ||

వటతరు నికటనివాసం పటుతర విజ్ఞాన ముద్రిత కరాబ్జమ్ |
కంచన దేశికమాద్యం కైవల్యానందకందళం వందే || ౯ ||

ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat