Sri Gayathri Pancha Upachara Puja – శ్రీ గాయత్రీ పంచోపచార పూజ

P Madhav Kumar


 పూర్వాంగం చూ. ||

గణపతి పూజ చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ గాయత్రీ దేవతా ప్రీత్యర్థం పంచోపచార సహిత శ్రీ గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

గాయత్రీ ఆవాహనం –
ఓమిత్యేకాక్ష॑రం బ్ర॒హ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ॑ ఇత్యా॒ర్షమ్ |
గాయత్రం ఛందం | పరమాత్మ॑o సరూ॒పం | సాయుజ్యం వి॑నియో॒గమ్ |
ఆయా॑తు॒ వర॑దా దే॒వీ॒ అ॒క్షర॑o బ్రహ్మ॒ సమ్మి॑తమ్ |
గా॒య॒త్రీ”o ఛన్ద॑సాం మా॒తేదం బ్ర॑హ్మ జు॒షస్వ॑ మే ||
యదహ్నా”త్కురు॑తే పా॒ప॒o తదహ్నా”త్ప్రతి॒ ముచ్య॑తే |
యద్రాత్రియా”త్కురు॑తే పా॒ప॒o తద్రాత్రియా”త్ప్రతి॒ ముచ్య॑తే |
సర్వ॑వ॒ర్ణే మ॑హాదే॒వి॒ స॒oధ్యా వి॑ద్యే స॒రస్వ॑తి |
ఓజో॑ఽసి॒ సహో॑ఽసి॒ బలమ॑సి॒ భ్రాజో॑ఽసి దే॒వానా॒o ధామ॒నామా॑సి విశ్వ॑మసి వి॒శ్వాయు॒స్సర్వ॑మసి స॒ర్వాయురభిభూరోం |


గాయత్రీమావా॑హయా॒మి॒ | సావిత్రీమావా॑హయా॒మి॒ | సరస్వతీమావా॑హయా॒మి॒ | ఛన్దర్షీనావా॑హయా॒మి॒ | శ్రియమావా॑హయా॒మి॒ ||
గాయత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా అగ్నిర్ముఖం బ్రహ్మశిరో విష్ణుర్ హృదయగ్ం రుద్రశ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపానవ్యానోదాన సమానా స ప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్ం శత్యక్షరా త్రిపదా॑ షట్కు॒క్షి॒: పంచశీర్షోపనయనే వి॑నియో॒గ॒: ||

కరన్యాసము ||
ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |
వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః |
భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీ॒మహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |
ప్రచో॒దయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసము ||
ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే శిరసే స్వాహా |
భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీ॒మహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచో॒దయా”త్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్ |

ఓం భూర్భువ॒స్సువ॒రోం ఇతి దిగ్బంధః ||

ధ్యానం –
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే ||

యో దేవస్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః
ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే ||

పంచోపచార పూజ –

౧. ఓం లం పృథివ్యాత్మికాయై
శ్రీ గాయత్రీ దేవ్యై గంధం సమర్పయామి |

౨. ఓం హం ఆకాశాత్మికాయై
శ్రీ గాయత్రీ దేవ్యై పుష్పైః పూజయామి |

౩. ఓం యం వాయ్వాత్మికాయై
శ్రీ గాయత్రీ దేవ్యై ధూపం ఆఘ్రాపయామి |

౪. ఓం రం అగ్న్యాత్మికాయై
శ్రీ గాయత్రీ దేవ్యై దీపం దర్శయామి |

౫. ఓం వం అమృతాత్మికాయై
శ్రీ గాయత్రీ దేవ్యై అమృత మహా నైవేద్యం నివేదయామి |

ఓం సం సర్వాత్మికాయై
శ్రీ గాయత్రీ దేవ్యై సర్వోపచార పూజాం సమర్పపయామి |

గాయత్రీ మంత్ర జపం చే. ||

కరన్యాసము ||
ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |
వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః |
భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీ॒మహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |
ప్రచో॒దయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసము ||
ఓం తత్సవితు॒: బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్య॒మ్ విష్ణ్వాత్మనే శిరసే స్వాహా |
భ॒ర్గో॑ దేవ॒స్య॑ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీ॒మహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో॒ యోన॑: జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచో॒దయా”త్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్ |

ఓం భూర్భువ॒స్సువ॒రోం ఇతి దిగ్విమోకః ||

ధ్యానం –
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే ||

యో దేవస్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః
ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే ||

సమర్పణం –
గుహ్యాది గుహ్య గోప్త్రీ త్వం గృహాణాఽస్మత్ కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవీ త్వత్ ప్రసాదాన్ మయి స్థిరా ||

ఉ॒త్తమే॑ శిఖ॑రే జా॒తే॒ భూ॒మ్యాం ప॑ర్వత॒ మూర్ధ॑ని
బ్రా॒హ్మణే”భ్యోఽభ్య॑నుజ్ఞా॒తా॒ గ॒చ్ఛదే॑వి య॒థాసు॑ఖమ్ |

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ |
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే |

అనయా పంచోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ గాయత్రీ దేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat