(గమనిక: ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)
ఓం శివాయ గురవే నమః |
ఓం త్ర్య॑oబకం యజామహే సుగ॒oధిం పు॑ష్టి॒ వర్ధ॑నం |
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బంధ॑నాన్మృ॒త్యోర్ము॑క్షీయ॒ మామృతా”త్ ||
ఓం పశుపతయే నమః | అస్మిన్ లింగే శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినమావాహయామి స్థాపయామి | తతః ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే ||
అస్య శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామి దేవతా ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మా ఋషిః | శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామి దేవతా | అనుష్టుప్ఛందః | మమ శ్రీ ఉమాపార్థివేశ్వర దేవతా ప్రాణ ప్రతిష్టాపనసిద్ధ్యర్థే జపే వినియోగః ||
ఓం హ్రాం శివాయ సర్వజ్ఞాయ – అంగుష్టాభ్యాం నమః |
ఓం హ్రీం శివాయ సర్వతృప్తాయ – తర్జనీభ్యాం నమః |
ఓం హ్రూం శివాయ నిత్యమలుప్తశక్తయే – మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రైం శివాయ సర్వజ్ఞానశక్తయే – అనామికాభ్యాం నమః |
ఓం హ్రౌం శివాయ నిత్యానందశక్తయే – కనిష్టికాభ్యాం నమః |
ఓం హ్రః శివాయ అనంతశక్తిశివాయ – కరతల కరపృష్ఠాభ్యాం నమః |
ఓం హ్రాం శివాయ సర్వజ్ఞాయ – హృదయాయ నమః |
ఓం హ్రీం శివాయ సర్వతృప్తాయ – శిరసే స్వాహా |
ఓం హ్రూం శివాయ నిత్యమలుప్తశక్తయే – శిఖాయై వషట్ |
ఓం హ్రైం శివాయ సర్వజ్ఞానశక్తయే – కవచాయ హుం |
ఓం హ్రౌం శివాయ నిత్యానందశక్తయే – నేత్రత్రయాయ వౌషట్ |
ఓం హ్రః శివాయ అనంతశక్తిశివాయ – అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |
ధ్యానం –
కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్ర హారం |
సదా రమంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ||
వందే మహేశం సురసిద్ధసేవితం, దేవాంగనా గీత సునృత్య తుష్టం |
పర్యంకగం శైలసుతాసమేతం కల్పద్రుమారణ్యగతం ప్రసన్నమ్ |
ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారు చంద్రావతం సం |
రత్నకల్పో జ్వలాంగం పరశు వర మృగాభీతి హస్తం ప్రసన్నం |
పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానం |
విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం |
ఓం ఆం హ్రీం క్రోం, యం రం లం వం శం షం సం హం ళం క్షం హంసః శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామి దేవతా సర్వేంద్రియాణి వాఙ్మనశ్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ రేతో బుద్ధ్యాదీని సుఖం చిరం తిష్ఠంతు స్వాహా |
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
స్థిరో భవ | వరదో భవ | సుముఖో భవ |
సుప్రసన్నో భవ | స్థిరాసనం కురు |
స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజాఽవసానకమ్ |
తావత్త్వం ప్రీతి భావేన లిఙ్గేఽస్మిన్ సన్నిధిం కురు |
త్ర్యంబకమితి స్థాపన ముద్రాం దర్శయిత్వా |
ఓం త్ర్య॑oబకం యజామహే సుగ॒న్ధిం పు॑ష్టి॒ వర్ధ॑నం |
ఉ॒ర్వా॒రు॒కమి॑వ॒ బన్ధ॑నాన్మృ॒త్యోర్ము॑క్షీయ॒ మాఽమృతా”త్ ||
ధ్యానం –
కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం |
కర్పూర స్ఫటికేందు సుందర తనుం కాత్యాయనీ సేవితం |
గంగోత్తుంగ తరంగ రంజిత జటా భారం కృపాసాగరం |
కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః ధ్యాయామి |
ఆవాహనం – (ఓం స॒ద్యోజా॒తం ప్ర॑పద్యా॒మి)
ఓంకారాయ నమస్తుభ్యం ఓంకారప్రియ శంకర |
ఆవాహనం గృహాణేదం పార్వతీప్రియ వల్లభ ||
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః ఆవాహయామి |
ఆసనం – (ఓం స॒ద్యోజా॒తాయ॒వై నమో॒ నమ॑:)
నమస్తే గిరిజానాథ కైలాసగిరి మందిర |
సింహాసనం మయా దత్తం స్వీకురుష్వ ఉమాపతే |
శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి |
పాద్యం – (ఓం భవే భ॑వే॒న)
మహాదేవ జగన్నాథ భక్తానామభయప్రద |
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ ||
శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం – (ఓం అతి॑ భవే భవస్వ॒మాం)
శివాప్రియ నమస్తేస్తు పావనం జలపూరితం |
అర్ఘ్యం గృహాణ భగవన్ గాంగేయ కలశస్థితం |
శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనం – (ఓం భ॒వోద్భ॑వాయ॒ నమః)
వామాదేవ సురాధీశ వందితాంఘ్రి సరోరుహ |
గృహాణాచమనం దేవ కరుణా వరుణాలయ ||
శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం –
యమాంతకాయ ఉగ్రాయ భీమాయ చ నమో నమః |
మధుపర్కం ప్రదాస్యామి గృహాణ త్వముమాపతే |
శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృతస్నానం –
క్షీరం –
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః క్షీరేణ స్నపయామి |
దధి –
ద॒ధి॒క్రావ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రాణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః దధ్నా స్నపయామి |
ఆజ్యం –
శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑స్సవి॒తోత్పు॑నా॒-
త్వచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒స్సూర్య॑స్య ర॒శ్మిభి॑: |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః ఆజ్యేన స్నపయామి |
మధు –
మధు॒వాతా॑ ఋతాయ॒తే మధు॑క్షరన్తి॒ సింధ॑వః |
మాధ్వీ”ర్నః స॒న్త్వౌష॑ధీః |
మధు॒ నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వగ్ం రజ॑: |
మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా |
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్‍ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్గావో॑ భవన్తు నః |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః మధునా స్నపయామి |
శర్కరా –
స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
స్వా॒దురింద్రా”య సు॒హవీ”తు నామ్నే |
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒o అదా”భ్యః |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః శర్కరేణ స్నపయామి |
ఫలోదకం –
యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ॑: |
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో॑ మున్చ॒న్త్వగ్‍ం హ॑సః ||
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః ఫలోదకేన స్నపయామి |
శుద్ధోదక స్నానం – (ఓం వామదేవాయ నమః)
ఓంకార ప్రీత మనసే నమో బ్రహ్మార్చితాంఘ్రయే |
స్నానం స్వీకురు దేవేశ మయానీతం నదీ జలం |
[ నమ॑శ్శ॒oభవే॑ చ మయో॒భవే॑చ॒ నమ॑శ్శంక॒రాయ॑ చ
మయస్క॒రాయ॑ చ॒ నమ॑శ్శి॒వాయ॑ చ శి॒వత॑రాయ చ || ]
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
పురుష సూక్తం చూ.
శ్రీ సూక్తం చూ.
వస్త్రం – (ఓం జ్యే॒ష్ఠాయ॒ నమః)
నమో నాగవిభూషాయ నారదాది స్తుతాయ చ |
వస్త్రయుగ్మం ప్రదాస్యామి పార్థివేశ్వర స్వీకురు |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
(వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి)
యజ్ఞోపవీతం – (ఓం శ్రే॒ష్ఠాయ॒ నమః)
యజ్ఞేశ యజ్ఞవిధ్వంస సర్వదేవ నమస్కృత |
యజ్ఞసూత్రం ప్రదాస్యామి శోభనం చోత్తరీయకమ్ |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
(ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి)
ఆభరణం – (ఓం రు॒ద్రాయ॒ నమః)
నాగాభరణ విశ్వేశ చంద్రార్ధకృతమస్తక |
పార్థివేశ్వర మద్దత్తం గృహాణాభరణం విభో |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః ఆభరణం సమర్పయామి |
గంధం – (ఓం కాలా॑య॒ నమ॑:)
శ్రీ గంధం తే ప్రయచ్ఛామి గృహాణ పరమేశ్వర |
కస్తూరి కుంకుమోపేతం శివాశ్లిష్ట భుజద్వయ |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః శ్రీగంధాది పరిమళ ద్రవ్యం సమర్పయామి |
అక్షతాన్ – (ఓం కల॑వికరణాయ॒ నమః)
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలి తుండుల మిశ్రితాన్ |
అక్షతోసి స్వభావేన స్వీకురుష్వ మహేశ్వర |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః ధవళాక్షతాన్ సమర్పయామి |
పుష్పం – (ఓం బల॑ వికరణాయ॒ నమః)
సుగంధీని సుపుష్పాణి జాజీబిల్వార్క చంపకైః |
నిర్మితం పుష్పమాలంచ నీలకంఠ గృహాణ భో ||
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః పుష్ప బిల్వదళాని సమర్పయామి |
అథాంగ పూజా –
ఓం మహేశ్వరాయ నమః – పాదౌ పూజయామి |
ఓం ఈశ్వరాయ నమః – జంఘౌ పూజయామి |
ఓం కామరూపాయ నమః – జానునీ పూజయామి |
ఓం హరాయ నమః – ఊరూ పూజయామి |
ఓం త్రిపురాంతకాయ నమః – గుహ్యం పూజయామి |
ఓం భవాయ నమః – కటిం పూజయామి |
ఓం వ్యాఘ్రచర్మాంబరధరాయ నమః – నాభిం పూజయామి |
ఓం కుక్షిస్థ బ్రహాండాయ నమః – ఉదరం పూజయామి |
ఓం గౌరీ మనః ప్రియాయ నమః – హృదయం పూజయామి |
ఓం పినాకినే నమః – హస్తౌ పూజయామి |
ఓం నాగావృతభుజదండాయ నమః – భుజౌ పూజయామి |
ఓం శ్రీకంఠాయ నమః – కంఠం పూజయామి |
ఓం విరూపాక్షాయ నమః – ముఖం పూజయామి |
ఓం త్రినేత్రాయ నమః – నేత్రాణి పూజయామి |
ఓం రుద్రాయ నమః – లలాటం పూజయామి |
ఓం శర్వాయ నమః – శిరః పూజయామి |
ఓం చంద్రమౌళయే నమః – మౌళిం పూజయామి |
ఓం అర్ధనారీశ్వరాయ నమః – తనుం పూజయామి |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వరాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
అష్టోత్తర శతనామావళిః –
శ్రీ శివ అష్టోత్తర శతనామావళిః చూ.
ఓం నిధ॑నపతయే॒ నమః | ఓం నిధ॑నపతాన్తికాయ॒ నమః |
ఓం ఊర్ధ్వాయ॒ నమః | ఓం ఊర్ధ్వలిఙ్గాయ॒ నమః |
ఓం హిరణ్యాయ॒ నమః | ఓం హిరణ్యలిఙ్గాయ॒ నమః |
ఓం సువర్ణాయ॒ నమః | ఓం సువర్ణలిఙ్గాయ॒ నమః |
ఓం దివ్యాయ॒ నమః | ఓం దివ్యలిఙ్గాయ॒ నమః |
ఓం భవాయ॒ నమః | ఓం భవలిఙ్గాయ॒ నమః |
ఓం శర్వాయ॒ నమః | ఓం శర్వలిఙ్గాయ॒ నమః |
ఓం శివాయ॒ నమః | ఓం శివలిఙ్గాయ॒ నమః |
ఓం జ్వలాయ॒ నమః | ఓం జ్వలలిఙ్గాయ॒ నమః |
ఓం ఆత్మాయ॒ నమః | ఓం ఆత్మలిఙ్గాయ॒ నమః |
ఓం పరమాయ॒ నమః | ఓం పరమలిఙ్గాయ॒ నమః |
ఏతత్సోమస్య॑ సూర్య॒స్య॒ సర్వలిఙ్గ॑గ్ం స్థాప॒య॒తి॒ పాణిమన్త్ర॑o పవి॒త్రమ్ ||
ఓం భ॒వాయ॑ దే॒వాయ॒ నమః – ఓం భ॒వస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం శ॒ర్వాయ॑ దే॒వాయ॒ నమః – ఓం శ॒ర్వస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం ఈశా॑నాయ దే॒వాయ॒ నమః – ఓం ఈశా॑నస్య దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం పశు॒పత॑యే దే॒వాయ॒ నమః – ఓం పశు॒పతే”ర్దే॒వస్య పత్న్యై॒ నమ॑: |
ఓం రు॒ద్రాయ॑ దే॒వాయ॒ నమః – ఓం రు॒ద్రస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం ఉ॒గ్రాయ॑ దే॒వాయ॒ నమః – ఓం ఉ॒గ్రస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం భీ॒మాయ॑ దే॒వాయ॒ నమః – ఓం భీ॒మస్య॑ దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం మహ॑తే దే॒వాయ॒ నమః – ఓం మహ॑తో దే॒వస్య॒ పత్న్యై॒ నమ॑: |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి |
ధూపం – (ఓం బలా॑య॒ నమః)
దశాంగం ధూపముఖ్యం చ హ్యంగార వినివేశితమ్ |
ధూపం సుగంధైరుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |
దీపం – (ఓం బల॑ ప్రమథనాయ॒ నమః)
యోగినాం హృదయేష్వేవ జ్ఞాన దీపాంకురోహ్యసి |
బాహ్య దీపో మయాదత్తః గృహ్యతాం భక్త గౌరవాత్ |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి |
ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
నైవేద్యం – (ఓం సర్వ॑ భూత దమనాయ॒ నమః)
నైవేద్యం షడ్రసోపేతం ఘృత భక్ష్య సమన్వితం |
భక్త్యా తే సంప్రదాస్యామి గృహాణ పరమేశ్వర |
ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వర్తేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః అవసరార్థం నారికేళ కదళీఫల ఆర్ద్రముద్గ గుడోదకం నివేదయామి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అమృతాపి ధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం – (ఓం మ॒నోన్మ॑నాయ॒ నమః)
తాంబూలం భవతాం దేవ అర్పయామ్యద్య శంకర |
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
నీరాజనం –
ఓం అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
నీరాజనమిదం దేవ కర్పూరామోద సంయుతం |
గృహాణ పరమానంద హేరంబ వరదాయక |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః కర్పూర నీరాజనం దర్శయామి |
నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
మంత్రపుష్పం –
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ఓం స॒ద్యోజా॒తం ప్ర॑పద్యా॒మి॒ స॒ద్యోజా॒తాయ॒ వై నమో॒ నమ॑: |
భ॒వే భ॑వే॒ నాతి॑భవే భవస్వ॒ మామ్ | భ॒వోద్భ॑వాయ॒ నమ॑: ||
ఓం వా॒మ॒దే॒వాయ॒ నమో” జ్యే॒ష్ఠాయ॒ నమ॑: శ్రే॒ష్ఠాయ॒ నమో॑ రు॒ద్రాయ॒ నమ॒: కాలా॑య॒ నమ॒: కల॑వికరణాయ॒ నమో॒ బల॑వికరణాయ॒ నమో॒ బలా॑య॒ నమో॒ బల॑ప్రమథనాయ॒ నమ॒: సర్వ॑భూతదమనాయ॒ నమో॑ మ॒నోన్మ॑నాయ॒ నమ॑: ||
అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ఈశానస్స॑ర్వవిద్యా॒నా॒మీశ్వరస్సర్వ॑భూతా॒నా॒o బ్రహ్మాఽధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేఽంబికాపతయ ఉమాపతయే పశుపతయే॑ నమో॒ నమః ||
ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి |
తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా”త్ |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః పాదారవిందయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి |
ప్రదక్షిణం –
ఈశానస్స॑ర్వవిద్యా॒నా॒మీశ్వరస్సర్వ॑భూతా॒నా॒o బ్రహ్మాఽధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑
శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
పదే పదే సర్వతమో నికృన్తనం
పదే పదే సర్వ శుభప్రదాయకం |
ప్రక్షిణం భక్తియుతేన చేతసా
కరోమి మృత్యుంజయ రక్ష రక్ష మాం |
ఓం శ్రీ ఉమాపార్థివేశ్వర స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
అథ తర్పణం –
భవం దేవం తర్పయామి
– భవస్య దేవస్య పత్నీం తర్పయామి |
శర్వం దేవం తర్పయామి
– శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి |
ఈశానం దేవం తర్పయామి
– ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి |
పశుపతిం దేవం తర్పయామి
– పశుపతేర్దేవస్య పత్నీం తర్పయామి |
రుద్రం దేవం తర్పయామి
– రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి |
ఉగ్రం దేవం తర్పయామి
– ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి |
భీమం దేవం తర్పయామి
– భీమస్య దేవస్య పత్నీం తర్పయామి |
మహాంతం దేవం తర్పయామి
– మహతో దేవస్య పత్నీం తర్పయామి |
ఇతి తర్పయిత్వా, అఘోరాదిభిస్త్రిభిర్మంత్రైః ఘోర తనూరుపతిష్ఠతే |
ఓం అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః ||
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ఈశానస్స॑ర్వవిద్యా॒నా॒మీశ్వరస్సర్వ॑భూతా॒నా॒o బ్రహ్మాఽధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ ||
ఇతి ధ్యాత్వా రుద్రగాయత్రీం యథా శక్తి జపేత్ |
ఓం తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ ||
ఇతి జపిత్వా అథైనమాశిషమాశాస్తే |
ఓం ఆశా”స్తే॒యం యజ॑మానో॒సౌ | ఆయు॒రాశా”స్తే |
సు॒ప్ర॒జా॒స్త్వమాశా”స్తే | స॒జా॒త॒వ॒న॒స్యామాశా”స్తే |
ఉత్త॑రాం దేవయ॒జ్యామాశా”స్తే | భూయో॑హవి॒ష్కర॑ణ॒మాశా”స్తే |
ది॒వ్యంధామాశా”స్తే | విశ్వ॑o ప్రి॒యమాశా”స్తే |
యద॒నేన॑ హ॒విషాశా”స్తే | తద॑స్యా॒త్త॒దృ॑ధ్యాత్ |
తద॑స్మైదే॒వారా॑సంతాం | తద॒గ్నిర్దే॒వో దే॒వేభ్యో॒ వన॑తే |
వ॒యమ॒గ్నేర్మాను॑షాః | ఇ॒ష్టంచ॑ వీ॒తంచ॑ |
ఉ॒భేచ॑నో॒ద్యావా॑పృథి॒వీ అగ్ంహ॑సస్పాతాం |
ఇ॒హగతి॑ర్వా॒ మస్యే॒దంచ॑ | నమో॑ దే॒వేభ్య॑: |
పునః పూజాం కరిష్యే | ఛత్రమాచ్ఛాదయామి |
చామరాభ్యాం వీజయామి | నృత్యం దర్శయామి |
గీతం శ్రావయామి | ఆందోళికానారోహయామి |
అశ్వానారోహయామి | గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాస్సమర్పయామి ||
క్షమాప్రార్థన –
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
అనయా ధ్యానావహనాది (సద్యోజాత విధినా) షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు |
తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం |
సమస్తపాపక్షయకరం శివపాదోదకం పావనం శుభం |
ఇతి త్రివారం పీత్వా శివ నిర్మాల్య రూప తులసీ బిల్వదళం వా దక్షిణే కర్ణే ధారయేత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||