Saulabhya Choodamani Stotram – శ్రీ సౌలభ్యచూడామణి స్తోత్రం

 బ్రహ్మోవాచ |

చక్రాంభోజే సమాసీనం చక్రాద్యాయుధధారిణమ్ |
చక్రరూపం మహావిష్ణుం చక్రమంత్రేణ చింతయేత్ || ౧ ||

సర్వావయవసంపూర్ణం భయస్యాపి భయంకరమ్ |
ఉగ్రం త్రినేత్రం కేశాగ్నిం జ్వాలామాలాసమాకులమ్ || ౨ ||

అప్రమేయమనిర్దేశ్యం బ్రహ్మాండవ్యాప్తవిగ్రహమ్ |
అష్టాయుధపరీవారం అష్టాపదసమద్యుతిమ్ || ౩ ||

అష్టారచక్రమత్యుగ్రం సంవర్తాగ్నిసమప్రభమ్ |
దక్షిణైర్బాహుభిశ్చక్రముసలాంకుశపత్రిణః || ౪ ||

దధానం వామతః శంఖచాపపాశగదాధరమ్ |
రక్తాంబరధరం దేవం రక్తమాల్యోపశోభితమ్ || ౫ ||

రక్తచందనలిప్తాంగం రక్తవర్ణమివాంబుదమ్ |
శ్రీవత్సకౌస్తుభోరస్కం దీప్తకుండలధారిణమ్ || ౬ ||

హారకేయూరకటకశృంఖలాద్యైరలంకృతమ్ |
దుష్టనిగ్రహకర్తారం శిష్టానుగ్రహకారిణమ్ || ౭ ||

ఏవం సౌదర్శనం నిత్యం పురుషం హృది భావయేత్ |
సౌలభ్యచూడామణ్యాఖ్యం మయా భక్త్యా సమీరితమ్ || ౮ ||

చూడాయుక్తం త్రిసంధ్యాయాం యః పఠేత్ స్తోత్రముత్తమమ్ |
భయం చ న భవేత్తస్య దురితం చ కదాచన || ౯ ||

జలే వాఽపి స్థలే వాఽపి చోరదుఃఖమహాపది |
సంగ్రామే రాజసంమర్దే శత్రుభిః పరిపీడితే || ౧౦ ||

బంధనే నిగలే వాఽపి సంకటేఽపి మహాభయే |
యః పఠేత్ పరయా భక్త్యా స్తోత్రమేతజ్జితేంద్రియః |
సర్వత్ర చ సుఖీ భూత్వా సర్వాన్ కామానవాప్నుయాత్ || ౧౧ ||

ఇతి శ్రీ సౌలభ్యచూడామణి స్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!