Sri Lakshmi Narasimha Mangalam – శ్రీ లక్ష్మీనృసింహ మంగళం

 అపారకరుణాసింధో నివారణపరానిమాన్ |

విదారయ హిరణ్యాక్ష విదారణ నఖాయుధైః || ౧ ||

సర్వవేదాంతవేద్యాయ కారణాయ మహాత్మనే |
సర్వలోకశరణ్యాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౨ ||

శేషినే సర్వవస్తూనాం వాంఛితార్థప్రదాయినే |
సంశ్రితానాం సదా భూయాత్ శ్రీనృసింహాయ మంగళమ్ || ౩ ||

పవిత్రాణాం పవిత్రాయ ప్రాపకాయ ఫలాత్మనే |
భద్రాణామపి భద్రాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౪ ||

ఆదివణ్ శఠకోపాఖ్యైర్మునివర్యైర్మహాత్మభిః |
సమర్చితాయ నిత్యాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౫ ||

జగజ్జన్మాదిలక్ష్యాయ స్వేచ్ఛాస్వీకృతమూర్తయే |
విధ్వస్తాఖిలహేయాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౬ ||

జ్ఞానానందస్వరూపాయ జ్ఞానశక్త్యాదిసింధవే |
బంధవే సర్వలోకానాం శ్రీనృసింహాయ మంగళమ్ || ౭ ||

కాయాధవ పరిత్రాణ భావిత స్తంభజన్మనే |
బ్రహ్మేంద్రాదిస్తుతాయ స్యాత్ శ్రీనృసింహాయ మంగళమ్ || ౮ ||

గుణలేశవిహీనస్య సర్వహేయాస్పదస్య మే |
మంక్షుక్షంత్రేఽప్యనంతాన్ స్యాత్ శ్రీనృసింహాయ మంగళమ్ || ౯ ||

శ్రీనివాసయతీంద్రోక్తం లక్ష్మీనృహరిమంగళమ్ |
యే పఠంతి మహాత్మానస్తేషాం భూయాత్తు మంగళమ్ || ౧౦ ||

ఇతి శ్రీ లక్ష్మీనృసింహ మంగళమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!