Sri Mattapalli Narasimha Stotram – శ్రీ మట్టపల్లి నృసింహాష్టకం (పుత్రప్రాప్తికరం)

P Madhav Kumar

 ప్రహ్లాదవరదం శ్రేష్ఠం రాజ్యలక్ష్మ్యా సమన్వితమ్ |

పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || ౧ ||

భరద్వాజ హృదయాంతే వాసినం వాసవానుజమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || ౨ ||

సుశ్రోణ్యా పూజితం నిత్యం సర్వకామదుఘం హరిమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || ౩ ||

మహాయజ్ఞస్వరూపం తం గుహాయాం నిత్యవాసినమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || ౪ ||

కృష్ణాతీరవిహారం తం కృష్ణాం రక్షితవాన్ స్వయమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || ౫ ||

యమమోహితక్షేత్రేఽస్మిన్ నిత్యవాసప్రియం పరమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || ౬ ||

చక్రిణా పూజితం సమ్యక్ చక్రిణం సర్వతోముఖమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || ౭ ||

యోగానందం నిత్యానందం నిగమాగమసేవితమ్ |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిమ్ || ౮ ||

శ్రీనృసింహం హృది ధ్యాత్వా ముక్కూర్ నృహరిణా కృతమ్ |
యే పఠంత్యష్టకం నిత్యం ఇష్టప్రాప్తిర్భవిష్యతి || ౯ ||

ఇతి శ్రీముక్కూర్ లక్ష్మీనృసింహస్వామినా అనుగృహీతం పుత్రప్రాప్తికరం నామ శ్రీ మట్టపల్లి నృసింహాష్టకమ్ ||



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat