Sri Narasimha Ashtakam 2 – శ్రీ నృసింహాష్టకం 2

 ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరమ్ |

భవాబ్ధితరణోపాయం శంఖచక్రధరం పదమ్ ||

నీళాం రమాం చ పరిభూయ కృపారసేన
స్తంభే స్వశక్తిమనఘాం వినిధాయ దేవీమ్ |
ప్రహ్లాదరక్షణవిధాయవతీ కృపా తే
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || ౧ ||

ఇంద్రాదిదేవనికరస్య కిరీటకోటి-
-ప్రత్యుప్తరత్నప్రతిబింబితపాదపద్మ |
కల్పాంతకాలఘనగర్జనతుల్యనాద
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || ౨ ||

ప్రహ్లాద ఈడ్య ప్రళయార్కసమానవక్త్ర
హుంకారనిర్జితనిశాచరబృందనాథ |
శ్రీనారదాదిమునిసంఘసుగీయమాన
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || ౩ ||

రాత్రించరాద్రిజఠరాత్పరిస్రంస్యమాన
రక్తం నిపీయ పరికల్పితసాంత్రమాల |
విద్రావితాఽఖిలసురోగ్రనృసింహరూప
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || ౪ ||

యోగీంద్ర యోగపరిరక్షక దేవదేవ
దీనార్తిహారి విభవాగమ గీయమాన |
మాం వీక్ష్య దీనమశరణ్యమగణ్యశీల
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || ౫ ||

ప్రహ్లాదశోకవినివారణ భద్రసింహ
నక్తంచరేంద్ర మదఖండన వీరసింహ |
ఇంద్రాదిదేవజనసన్నుతపాదపద్మ
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || ౬ ||

తాపత్రయాబ్ధిపరిశోషణబాడబాగ్నే
తారాధిపప్రతినిభానన దానవారే |
శ్రీరాజరాజవరదాఖిలలోకనాథ
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || ౭ ||

జ్ఞానేన కేచిదవలంబ్య పదాంబుజం తే
కేచిత్ సుకర్మనికరేణ పరే చ భక్త్యా |
ముక్తిం గతాః ఖలు జనా కృపయా మురారే
శ్రీనారసింహ పరిపాలయ మాం చ భక్తమ్ || ౮ ||

నమస్తే నారసింహాయ నమస్తే మధువైరిణే |
నమస్తే పద్మనేత్రాయ నమస్తే దుఃఖహారిణే ||

ఇతి శ్రీ నృసింహాష్టకమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!