ఓం ఇందిరాయై నమః |
ఓం విష్ణుహృదయమందిరాయై నమః |
ఓం పద్మసుందరాయై నమః |
ఓం నందితాఖిలభక్తశ్రియై నమః |
ఓం నందికేశ్వరవందితాయై నమః |
ఓం కేశవప్రియచారిత్రాయై నమః |
ఓం కేవలానందరూపిణ్యై నమః |
ఓం కేయూరహారమంజీరాయై నమః |
ఓం కేతకీపుష్పధారణ్యై నమః | ౯
ఓం కారుణ్యకవితాపాంగ్యై నమః |
ఓం కామితార్థప్రదాయన్యై నమః |
ఓం కామధుక్సదృశా శక్త్యై నమః |
ఓం కాలకర్మవిధాయిన్యై నమః |
ఓం జితదారిద్ర్యసందోహాయై నమః |
ఓం ధృతపంకేరుహద్వయ్యై నమః |
ఓం కృతవిద్ధ్యండసంరక్షాయై నమః |
ఓం నతాపత్పరిహారిణ్యై నమః |
ఓం నీలాభ్రాంగసరోనేత్రాయై నమః | ౧౮
ఓం నీలోత్పలసుచంద్రికాయై నమః |
ఓం నీలకంఠముఖారాధ్యాయై నమః |
ఓం నీలాంబరముఖస్తుతాయై నమః |
ఓం సర్వవేదాంతసందోహశుక్తిముక్తాఫలాయితాయై నమః |
ఓం సముద్రతనయాయై నమః |
ఓం సర్వసురకాంతోపసేవితాయై నమః |
ఓం భార్గవ్యై నమః |
ఓం భానుమత్యాదిభావితాయై నమః |
ఓం భార్గవాత్మజాయై నమః | ౨౭
ఓం భాస్వత్కనకతాటంకాయై నమః |
ఓం భానుకోట్యధికప్రభాయై నమః |
ఓం పద్మసద్మపవిత్రాంగ్యై నమః |
ఓం పద్మాస్యాయై నమః |
ఓం పరాత్పరాయై నమః |
ఓం పద్మనాభప్రియసత్యై నమః |
ఓం పద్మభూస్తన్యదాయిన్యై నమః |
ఓం భక్తదారిద్ర్యశమన్యై నమః |
ఓం ముక్తిసాధకదాయిన్యై నమః | ౩౬
ఓం భుక్తిభోగ్యప్రదాయై నమః |
ఓం భవ్యశక్తిమదీశ్వర్యై నమః |
ఓం జన్మమృత్యుజ్వరత్రస్తజనజీవాతులోచనాయై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం జయకర్యై నమః |
ఓం జయశీలాయై నమః |
ఓం సుఖప్రదాయై నమః |
ఓం చారుసౌభాగ్యసద్విద్యాయై నమః |
ఓం చామరద్వయశోభితాయై నమః | ౪౫
ఓం చామీకరప్రభాయై నమః |
ఓం సర్వచాతుర్యఫలరూపిణ్యై నమః |
ఓం రాజీవనయనారమ్యాయై నమః |
ఓం రామణీయకజన్మభువే నమః |
ఓం రాజరాజార్చితపదాయై నమః |
ఓం రాజముద్రాస్వరూపిణ్యై నమః |
ఓం తారుణ్యవనసారంగ్యై నమః |
ఓం తాపసార్చితపాదుకాయై నమః |
ఓం తాత్త్విక్యై నమః | ౫౪
ఓం తారకేశార్కతాటంకద్వయమండితాయై నమః |
ఓం భవ్యవిశ్రాణనోద్యుక్తాయై నమః |
ఓం సవ్యక్తసుఖవిగ్రహాయై నమః |
ఓం దివ్యవైభవసంపూర్ణాయై నమః |
ఓం నవ్యభక్తిశుభోదయాయై నమః |
ఓం తరుణాదిత్యతామ్రశ్రియై నమః |
ఓం కరుణారసవాహిన్యై నమః |
ఓం శరణాగతసంత్రాణచరణాయై నమః |
ఓం కరుణేక్షణాయై నమః | ౬౩
ఓం విత్తదారిద్ర్యశమన్యై నమః |
ఓం విత్తక్లేశనివారిణ్యై నమః |
ఓం మత్తహంసగతయే నమః |
ఓం సర్వసత్తాయై నమః |
ఓం సామాన్యరూపిణ్యై నమః |
ఓం వాల్మీకివ్యాసదుర్వాసోవాలఖిల్యాదివాంఛితాయై నమః |
ఓం వారిజేక్షణహృత్కేకివారిదాయితవిగ్రహాయై నమః |
ఓం దృష్ట్యాఽఽసాదితవిద్ధ్యండాయై నమః |
ఓం సృష్ట్యాదిమహిమోచ్ఛ్రయాయై నమః | ౭౨
ఓం ఆస్తిక్యపుష్పభృంగ్యై నమః |
ఓం నాస్తికోన్మూలనక్షమాయై నమః |
ఓం కృతసద్భక్తిసంతోషాయై నమః |
ఓం కృత్తదుర్జనపౌరుషాయై నమః |
ఓం సంజీవితాశేషభాషాయై నమః |
ఓం సర్వాకర్షమతిస్నుషాయై నమః |
ఓం నిత్యశుద్ధాయై నమః |
ఓం పరాయై బుద్ధాయై నమః |
ఓం సత్యాయై నమః | ౮౧
ఓం సంవిదనామయాయై నమః |
ఓం విజయాయై నమః |
ఓం విష్ణురమణ్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం విజయప్రదాయై నమః |
ఓం శ్రీంకారకామదోగ్ధ్ర్యై నమః |
ఓం హ్రీంకారతరుకోకిలాయై నమః |
ఓం ఐంకారపద్మలోలంబాయై నమః |
ఓం క్లీంకారామృతనిమ్నగాయై నమః | ౯౦
ఓం తపనీయాభసుతనవే నమః |
ఓం కమనీయస్మితాననాయై నమః |
ఓం గణనీయగుణగ్రామాయై నమః |
ఓం శయనీయోరగేశ్వరాయై నమః |
ఓం రమణీయసువేషాఢ్యాయై నమః |
ఓం కరణీయక్రియేశ్వర్యై నమః |
ఓం స్మరణీయచరిత్రాయై నమః |
ఓం తరుణ్యై నమః |
ఓం యజ్ఞరూపిణ్యై నమః | ౯౯
ఓం శ్రీవృక్షవాసిన్యై నమః |
ఓం యోగిధీవృత్తిపరిభావితాయై నమః |
ఓం ప్రావృడ్భార్గవవారార్చ్యాయై నమః |
ఓం సంవృతామరభామిన్యై నమః |
ఓం తనుమధ్యాయై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం మనుజాపివరప్రదాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం బిల్వాశ్రితాయై నమః | ౧౦౮
ఇతి శ్రీ ఇందిరాష్టోత్తరశతనామావళిః |