Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Sri Varahi Dwadasa Namavali – శ్రీ వారాహీ ద్వాదశనామావళిః

 ఓం పంచమ్యై నమః |

ఓం దండనాథాయై నమః |
ఓం సంకేతాయై నమః |
ఓం సమయేశ్వర్యై నమః |
ఓం సమయసంకేతాయై నమః |
ఓం వారాహ్యై నమః | ౬
ఓం పోత్రిణ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం వార్తాళ్యై నమః |
ఓం మహాసేనాయై నమః |
ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః |
ఓం అరిఘ్న్యై నమః | ౧౨
📢 Follow