Sri Varahi Dwadasa Nama Stotram – శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం

 హయగ్రీవ ఉవాచ |

శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యా ఘటోద్భవ |
యదాకర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి || ౧ ||

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా || ౨ ||

వార్తాలీ చ మహాసేనాప్యాజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే || ౩ ||

నామద్వాదశకాభిఖ్య వజ్రపంజర మధ్యగః |
సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః || ౪ ||

ఏతైర్నామభిరభ్రస్థాః సంకేతాం బహు తుష్టువుః |
తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః || ౫ ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!