26. అంబిక తనయా వినాయకా - Ambika tanaya Vinayaka - వినాయక భజన పాటల లిరిక్స్
May 08, 2024
అంబిక తనయా వినాయకా ||2||
గజవదనా గణనాధవినాయక ||2||
శరణు గణేశా వినాయకా||2||
త్రిభువన పాలక మంగళదాయకా ||2||
విద్యాబుద్ధీ సిద్ది ప్రదాయక||2||
శరణు గణేశా వినాయకా||2||
అంబిక తనయా వినాయకా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి
Tags
