Pippalada Krutha Sri Shani Stotram – శ్రీ శని స్తోత్రం (పిప్పలాద కృతం)

 నమోఽస్తు కోణసంస్థాయ పింగళాయ నమోఽస్తు తే | [క్రోధ]

నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోఽస్తు తే || ౧ ||

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ |
నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో || ౨ ||

నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోఽస్తు తే |
ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ || ౩ ||

ఇతి పిప్పలాద కృత శ్రీ శని స్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!