Sri Budha Stotram 3 – శ్రీ బుధ స్తోత్రం – 3

 అస్య శ్రీబుధస్తోత్రమహామంత్రస్య వసిష్ఠ ఋషిః, అనుష్టుప్ ఛందః, బుధో దేవతా, బుధ ప్రీత్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్ –
భుజైశ్చతుర్భిర్వరదాభయాసి-
-గదం వహంతం సుముఖం ప్రశాంతమ్ |
పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం
సింహే నిషణ్ణం బుధమాశ్రయామి ||

అథ స్తోత్రమ్ –
పీతాంబరః పీతవపుః పీతధ్వజరథస్థితః |
పీయూషరశ్మితనయః పాతు మాం సర్వదా బుధః || ౧ ||

సింహవాహం సిద్ధనుతం సౌమ్యం సౌమ్యగుణాన్వితమ్ |
సోమసూనుం సురారాధ్యం సర్వదం సౌమ్యమాశ్రయే || ౨ ||

బుధం బుద్ధిప్రదాతారం బాణబాణాసనోజ్జ్వలమ్ |
భద్రప్రదం భీతిహరం భక్తపాలనమాశ్రయే || ౩ ||

ఆత్రేయగోత్రసంజాతమాశ్రితార్తినివారణమ్ |
ఆదితేయకులారాధ్యమాశుసిద్ధిదమాశ్రయే || ౪ ||

కలానిధితనూజాతం కరుణారసవారిధిమ్ |
కల్యాణదాయినం నిత్యం కన్యారాశ్యధిపం భజే || ౫ ||

మందస్మితముఖాంభోజం మన్మథాయుతసుందరమ్ |
మిథునాధీశమనఘం మృగాంకతనయం భజే || ౬ ||

చతుర్భుజం చారురూపం చరాచరజగత్ప్రభుమ్ |
చర్మఖడ్గధరం వందే చంద్రగ్రహతనూభవమ్ || ౭ ||

పంచాస్యవాహనగతం పంచపాతకనాశనమ్ |
పీతగంధం పీతమాల్యం బుధం బుధనుతం భజే || ౮ ||

బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా |
యః పఠేచ్ఛృణూయాద్వాపి సర్వాభీష్టమవాప్నుయాత్ || ౯ ||

ఇతి శ్రీ బుధ స్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!