అస్య శ్రీదక్షిణకాళికా ఖడ్గమాలామంత్రస్య శ్రీ భగవాన్ మహాకాలభైరవ ఋషిః ఉష్ణిక్ ఛందః శుద్ధః కకార త్రిపంచభట్టారకపీఠస్థిత మహాకాళేశ్వరాంకనిలయా, మహాకాళేశ్వరీ త్రిగుణాత్మికా శ్రీమద్దక్షిణా కాళికా మహాభయహారికా దేవతా క్రీం బీజం హ్రీం శక్తిః హూం కీలకం మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే ఖడ్గమాలామంత్ర జపే వినియోగః ||
ఋష్యాది న్యాసః –
ఓం మహాకాలభైరవ ఋషయే నమః శిరసి |
ఉష్ణిక్ ఛందసే నమః ముఖే |
దక్షిణకాళికా దేవతాయై నమః హృది |
క్రీం బీజాయ నమః గుహ్యే |
హ్రీం శక్తయే నమః పాదయోః |
హూం కీలకాయ నమః నాభౌ |
వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం క్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం క్రీం తర్జనీభ్యాం నమః |
ఓం క్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం క్రైం అనామికాభ్యాం నమః |
ఓం క్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం క్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం క్రాం హృదయాయ నమః |
ఓం క్రీం శిరసే స్వాహా |
ఓం క్రూం శిఖాయై వషట్ |
ఓం క్రైం కవచాయ హుమ్ |
ఓం క్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం క్రః అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ –
సద్యశ్ఛిన్నశిరః కృపాణమభయం హస్తైర్వరం బిభ్రతీం
ఘోరాస్యాం శిరసి స్రజా సురుచిరానున్ముక్త కేశావళిమ్ |
సృక్కాసృక్ప్రవహాం శ్మశాననిలయాం శ్రుత్యోః శవాలంకృతిం
శ్యామాంగీం కృతమేఖలాం శవకరైర్దేవీం భజే కాళికామ్ || ౧ ||
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం
చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివామ్ |
ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం
ఏవం సంచింతయేత్కాళీం శ్మశానాలయవాసినీమ్ || ౨ ||
లమిత్యాది పంచపూజాః –
లం పృథివ్యాత్మికాయై గంధం సమర్పయామి |
హం ఆకాశాత్మికాయై పుష్పం సమర్పయామి |
యం వాయ్వాత్మికాయై ధూపమాఘ్రాపయామి |
రం అగ్న్యాత్మికాయై దీపం దర్శయామి |
వం అమృతాత్మికాయై అమృతోపహారం నివేదయామి |
సం సర్వాత్మికాయై సర్వోపచారాన్ సమర్పయామి |
అథ ఖడ్గమాలా |
ఓం ఐం హ్రీం శ్రీం క్రీం హూం హ్రీం శ్రీమద్దక్షిణకాళికే, హృదయదేవి సిద్ధికాళికామయి, శిరోదేవి మహాకాళికామయి, శిఖాదేవి గుహ్యకాళికామయి, కవచదేవి శ్మశానకాళికామయి, నేత్రదేవి భద్రకాళికామయి, అస్త్రదేవి శ్రీమద్దక్షిణకాళికామయి, సర్వసంపత్ప్రదాయక చక్రస్వామిని | జయా సిద్ధిమయి, అపరాజితా సిద్ధిమయి, నిత్యా సిద్ధిమయి, అఘోరా సిద్ధిమయి, సర్వమంగళమయచక్రస్వామిని | శ్రీగురుమయి, పరమగురుమయి, పరాత్పరగురుమయి, పరమేష్ఠిగురుమయి, సర్వసంపత్ప్రదాయకచక్రస్వామిని | మహాదేవ్యంబామయి, మహాదేవానందనాథమయి, త్రిపురాంబామయి, త్రిపురభైరవానందనాథమయి, బ్రహ్మానందనాథమయి, పూర్వదేవానందనాథమయి, చలచ్చితానందనాథమయి, లోచనానందనాథమయి, కుమారానందనాథమయి, క్రోధానందనాథమయి, వరదానందనాథమయి, స్మరాద్వీర్యానందనాథమయి, మాయాంబామయి, మాయావత్యంబామయి, విమలానందనాథమయి, కుశలానందనాథమయి, భీమసురానందనాథమయి, సుధాకరానందనాథమయి, మీనానందనాథమయి, గోరక్షకానందనాథమయి, భోజదేవానందనాథమయి, ప్రజాపత్యానందనాథమయి, మూలదేవానందనాథమయి, గ్రంథిదేవానందనాథమయి, విఘ్నేశ్వరానందనాథమయి, హుతాశనానందనాథమయి, సమరానందనాథమయి, సంతోషానందనాథమయి, సర్వసంపత్ప్రదాయకచక్రస్వామిని | కాళి, కపాలిని, కుల్లే, కురుకుల్లే, విరోధిని, విప్రచిత్తే, ఉగ్రే, ఉగ్రప్రభే, దీప్తే, నీలే, ఘనే, బలాకే, మాత్రే, ముద్రే, మిత్రే, సర్వేప్సితఫలప్రదాయకచక్రస్వామిని | బ్రాహ్మి, నారాయణి, మాహేశ్వరి, చాముండే, కౌమారి, అపరాజితే, వారాహి, నారసింహి, త్రైలోక్యమోహనచక్రస్వామిని | అసితాంగభైరవమయి, రురుభైరవమయి, చండభైరవమయి, క్రోధభైరవమయి, ఉన్మత్తభైరవమయి, కపాలిభైరవమయి, భీషణభైరవమయి, సంహారభైరవమయి, సర్వసంక్షోభణ చక్రస్వామిని | హేతువటుకానందనాథమయి, త్రిపురాంతకవటుకానందనాథమయి, వేతాళవటుకానందనాథమయి, వహ్నిజిహ్వవటుకానందనాథమయి, కాలవటుకానందనాథమయి, కరాళవటుకానందనాథమయి, ఏకపాదవటుకానందనాథమయి, భీమవటుకానందనాథమయి, సర్వసౌభాగ్యదాయకచక్రస్వామిని | ఓం ఐం హ్రీం క్లీం హూం ఫట్ స్వాహా సింహవ్యాఘ్రముఖీ యోగినిదేవీమయి, సర్పాసుముఖీ యోగినిదేవీమయి, మృగమేషముఖీ యోగినిదేవీమయి, గజవాజిముఖీ యోగినిదేవీమయి, బిడాలముఖీ యోగినిదేవీమయి, క్రోష్టాసుముఖీ యోగినిదేవీమయి, లంబోదరీ యోగినిదేవీమయి, హ్రస్వజంఘా యోగినిదేవీమయి, తాలజంఘా యోగినిదేవీమయి, ప్రలంబోష్ఠీ యోగినిదేవీమయి, సర్వార్థదాయకచక్రస్వామిని | ఓం ఐం హ్రీం శ్రీం క్రీం హూం హ్రీం ఇంద్రమయి, అగ్నిమయి, యమమయి, నిరృతిమయి, వరుణమయి, వాయుమయి, కుబేరమయి, ఈశానమయి, బ్రహ్మమయి, అనంతమయి, వజ్రిణి, శక్తిని, దండిని, ఖడ్గిని, పాశిని, అంకుశిని, గదిని, త్రిశూలిని, పద్మిని, చక్రిణి, సర్వరక్షాకరచక్రస్వామిని | ఖడ్గమయి, ముండమయి, వరమయి, అభయమయి, సర్వాశాపరిపూరకచక్రస్వామిని | వటుకానందనాథమయి, యోగినిమయి, క్షేత్రపాలానందనాథమయి, గణనాథానందనాథమయి, సర్వభూతానందనాథమయి, సర్వసంక్షోభణచక్రస్వామిని | నమస్తే నమస్తే ఫట్ స్వాహా ||
చతురస్త్రాద్బహిః సమ్యక్ సంస్థితాశ్చ సమంతతః |
తే చ సంపూజితాః సంతు దేవాః దేవి గృహే స్థితాః ||
సిద్ధాః సాధ్యాః భైరవాశ్చ గంధర్వా వసవోఽశ్వినౌ |
మునయో గ్రహాస్తుష్యంతు విశ్వేదేవాశ్చ ఉష్మయాః ||
రుద్రాదిత్యాశ్చ పితరః పన్నగాః యక్షచారణాః |
యోగేశ్వరోపాసకా యే తుష్యంతి నరకిన్నరాః ||
నాగా వా దానవేంద్రాశ్చ భూతప్రేతపిశాచకాః |
అస్త్రాణి సర్వశస్త్రాణి మంత్ర యంత్రార్చన క్రియాః ||
శాంతిం కురు మహామాయే సర్వసిద్ధిప్రదాయికే |
సర్వసిద్ధిమయచక్రస్వామిని నమస్తే నమస్తే స్వాహా ||
సర్వజ్ఞే సర్వశక్తే సర్వార్థప్రదే శివే సర్వమంగళమయే సర్వవ్యాధివినాశిని సర్వాధారస్వరూపే సర్వపాపహరే సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సితఫలప్రదే సర్వమంగళదాయక చక్రస్వామిని నమస్తే నమస్తే స్వాహా ||
క్రీం హ్రీం హూం క్ష్మ్యూం మహాకాలాయ, హౌం మహాదేవాయ, క్రీం కాళికాయై, హౌం మహాదేవ మహాకాల సర్వసిద్ధిప్రదాయక దేవీ భగవతీ చండచండికా చండచితాత్మా ప్రీణాతు దక్షిణకాళికాయై సర్వజ్ఞే సర్వశక్తే శ్రీమహాకాలసహితే శ్రీదక్షిణకాళికాయై నమస్తే నమస్తే ఫట్ స్వాహా |
హ్రీం హూం క్రీం శ్రీం హ్రీం ఐం ఓం ||
ఇతి శ్రీరుద్రయామలే దక్షిణకాళికా ఖడ్గమాలా స్తోత్రమ్ |