నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే |
స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే ధృతిమ్ ||
౧. యోగిరాజ –
ఓం యోగిరాజాయ నమః |
అద్వయానందరూపాయ యోగమాయాధరాయ చ |
యోగిరాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమః ||
౨. అత్రివరద –
ఓం అత్రివరదాయ నమః |
మాలాకమండలురధః కర పద్మయుగ్మే
మధ్యస్థపాణియుగళే డమరు త్రిశూలే |
యన్యస్త ఊర్ధ్వకరయోః శుభ శంఖ చక్రే
వందే తమత్రివరదం భుజషట్కయుక్తమ్ ||
౩. దత్తాత్రేయ –
ఓం దత్తాత్రేయాయ నమః |
దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీలనిభం ప్రభుమ్ |
ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరమ్ ||
భస్మోద్ధూళితసర్వాంగం జటాజూటధరం విభుమ్ |
చతుర్బాహుముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||
౪. కాలాగ్నిశమన –
ఓం కాలాగ్నిశమనాయ నమః |
జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్నిశమనాయ చ |
భక్తారిష్టవినాశాయ నమోఽస్తు పరమాత్మనే ||
౫. యోగిజనవల్లభ –
ఓం యోగిజనవల్లభాయ నమః |
యోగవిజ్జననాథాయ భక్తానందకరాయ చ |
దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమః ||
౬. లీలావిశ్వంభర –
ఓం లీలావిశ్వంభరాయ నమః |
పూర్ణబ్రహ్మస్వరూపాయ లీలావిశ్వాంభరాయ చ |
దత్తాత్రేయాయ దేవాయ నమోఽస్తు సర్వసాక్షిణే ||
౭. సిద్ధరాజ –
ఓం సిద్ధరాజాయ నమః |
సర్వసిద్ధాంతసిద్ధాయ దేవాయ పరమాత్మనే |
సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః ||
౮. జ్ఞానసాగర –
ఓం జ్ఞానసాగరాయ నమః |
సర్వత్రాఽజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే |
సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః ||
౯. విశ్వంభరావధూత –
ఓం విశ్వంభరావధూతాయ నమః |
విశ్వంభరాయ దేవాయ భక్తప్రియకరాయ చ |
భక్తప్రియాయ దేవాయ నామప్రియాయ తే నమః ||
౧౦. మాయాముక్తావధూత –
ఓం మాయాముక్తావధూతాయ నమః |
మాయాముక్తాయ శుద్ధాయ మాయాగుణహరాయ తే |
శుద్ధబుద్ధాత్మరూపాయ నమోఽస్తు పరమాత్మనే ||
౧౧. మాయాయుక్తావధూత –
ఓం మాయాయుక్తావధూతాయ నమః |
స్వమాయాగుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే |
సర్వత్రాఽజ్ఞాననాశాయ దేవదేవాయ తే నమః ||
౧౨. ఆదిగురు –
ఓం ఆదిగురవే నమః |
చిదాత్మజ్ఞానరూపాయ గురవే బ్రహ్మరూపిణే |
దత్తాత్రేయాయ దేవాయ నమోఽస్తు పరమాత్మనే ||
౧౩. శివరూప –
ఓం శివరూపాయ నమః |
సంసారదుఃఖనాశాయ హితాయ పరమాత్మనే | [శివాయ]
దత్తాత్రేయాయ దేవాయ నమోఽస్తు పరమాత్మనే ||
౧౪. దేవదేవ –
ఓం దేవదేవాయ నమః |
సర్వాపరాధనాశాయ సర్వపాపహరాయ చ |
దత్తాత్రేయాయ దేవాయ నమోఽస్తు పరమాత్మనే || [దేవదేవాయ]
౧౫. దిగంబర –
ఓం దిగంబరాయ నమః |
దుఃఖదుర్గతినాశాయ దత్తాయ పరమాత్మనే |
దిగంబరాయ శాంతాయ నమోఽస్తు బుద్ధిసాక్షిణే ||
౧౬. కృష్ణశ్యామ కమలనయన –
ఓం కృష్ణశ్యామకమలనయనాయ నమః |
అఖండాద్వైతరూపాయ నిర్గుణాయ గుణాత్మనే |
కృష్ణాయ పద్మనేత్రాయ నమోఽస్తు పరమాత్మనే ||