Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Sri Dattatreya Chaturdasa Nama Stotram – శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం

 వరదః కార్తవీర్యాదిరాజరాజ్యప్రదోఽనఘః |

విశ్వశ్లాఘ్యోఽమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః || ౧ ||

పరాశక్తిపదాశ్లిష్టో యోగానందః సదోన్మదః |
సమస్తవైరితేజోహృత్ పరమామృతసాగరః || ౨ ||

అనసూయాగర్భరత్నం భోగమోక్షసుఖప్రదః |
నామాన్యేతాని దేవస్య చతుర్దశ జగద్గురోః |
హరేః దత్తాభిధానస్య జప్తవ్యాని దినే దినే || ౩ ||

ఇతి శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రమ్ |

📢 Follow