Sri Dattatreya Pratah Smarana Stotram – శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం

 ప్రాతః స్మరామి కరుణావరుణాలయం తం

శ్రీదత్తమార్తవరదం వరదండహస్తమ్ |
సంతం నిజార్తిశమనం దమనం వినీత
స్వాంతర్గతాఖిలమలం విమలం ప్రశాంతమ్ || ౧ ||

ప్రాతర్భజామి భజదిష్టవరప్రదం తం
దత్తం ప్రసాదసదనం వరహీరదం తమ్ |
కాంతం ముదాఽత్రితనయం భవమోక్షహేతుం
సేతుం వృషస్య పరమం జగదాదిహేతుమ్ || ౨ ||

ప్రాతర్నమామి ప్రయతోఽనసూయాః
పుత్రం స్వమిత్రం యమితోఽనసూయాః |
భూయాంస ఆప్తాస్తమిహార్తబంధుం
కారుణ్యసింధుం ప్రణమామి భక్త్యా || ౩ ||

లోకత్రయగురోర్యస్తు శ్లోకత్రయమిదం పఠేత్ |
శ్రీదత్తాత్రేయ దేవస్య తస్య సంసారభీః కుతః || ౪ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!