Sri Ketu Panchavimshati Nama Stotram – శ్రీ కేతు పంచవింశతినామ స్తోత్రం

 కేతుః కాలః కలయితా ధూమ్రకేతుర్వివర్ణకః |

లోకకేతుర్మహాకేతుః సర్వకేతుర్భయప్రదః || ౧ ||

రౌద్రో రుద్రప్రియో రుద్రః క్రూరకర్మా సుగంధధృక్ |
పలాశధూమసంకాశశ్చిత్రయజ్ఞోపవీతధృక్ || ౨ ||

తారాగణవిమర్దీ చ జైమినేయో గ్రహాధిపః |
గణేశదేవో విఘ్నేశో విషరోగార్తినాశనః || ౩ ||

ప్రవ్రజ్యాదో జ్ఞానదశ్చ తీర్థయాత్రాప్రవర్తకః |
పంచవింశతినామాని కేతోర్యః సతతం పఠేత్ || ౪ ||

తస్య నశ్యతి బాధా చ సర్వాః కేతుప్రసాదతః |
ధనధాన్యపశూనాం చ భవేద్వృద్ధిర్న సంశయః || ౫ ||

ఇతి శ్రీస్కందపురాణే శ్రీ కేతు పంచవింశతినామ స్తోత్రమ్ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!