Sri Shukra Stotram 2 – శ్రీ శుక్ర స్తోత్రం – 2

 కవీశ్వర నమస్తుభ్యం హవ్యకవ్యవిదాం వర |

ఉపాసక సరస్వత్యా మృతసంజీవనప్రియ || ౧ ||

దైత్యపూజ్య నమస్తుభ్యం దైత్యేంద్రశాసనకర |
నీతిశాస్త్రకలాభిజ్ఞ బలిజీవప్రభావన || ౨ ||

ప్రహ్లాదపరమాహ్లాద విరోచనగురో సిత |
ఆస్ఫూర్జిజ్జితశిష్యారే నమస్తే భృగునందన || ౩ ||

సురాశన సురారాతిచిత్తసంస్థితిభావన |
ఉశనా సకలప్రాణిప్రాణాశ్రయ నమోఽస్తు తే || ౪ ||

నమస్తే ఖేచరాధీశ శుక్ర శుక్లయశస్కర |
వారుణ వారుణీనాథ ముక్తామణిసమప్రభ || ౫ ||

క్షీబచిత్త కచోద్భూతిహేతో జీవరిపో నమః |
దేవయానీయయాతీష్ట దుహితృస్థేయవత్సల || ౬ ||

వహ్నికోణపతే తుభ్యం నమస్తే ఖగనాయక |
త్రిలోచన తృతీయాక్షిసంస్థిత శుకవాహన || ౭ ||

ఇత్థం దైత్యగురోః స్తోత్రం యః స్మరేన్మానవః సదా |
దశాదౌ గోచరే తస్య భవేద్విఘ్నహరః సితః || ౮ ||

సోమతుల్యా ప్రభా యస్య చాసురాణాం గురుస్తథా |
జేతా యః సర్వశత్రూణాం స కావ్యః ప్రీయతాం మమ || ౯ ||

ఇతి శుక్ర స్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!